సమాజం లో డాక్టర్ కు వృత్తిపరం గా ఎనలేని గౌరవం ఉన్నది . డాక్టర్ , వైద్యేతర సిబ్బంది తో సమాజానికి పటిస్టమైన సేవచేయడానికి వీలు కలుగుతుంది . ఇది ఒక "టీం వర్క్" ఏ ఒక్కరు దీనిలో అధికులు కారు . ఈ టీం వర్క్ నే " ట్రై పాడ్ ఒఫ్ హెల్త్ కేర్ " (Tripod of Health Care) అంటారు . దీనిలో
- డాక్టర్లు తో కూడుకున్న వయ్వస్థ (Doctors fraternities ) ,
- మందుల తయారీ ఓ కూడుకున్న వ్యవస్థ (Pharma industry includin med.shops),
- వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు (Diagnostic Centers) ,
ఉంటాయి .
భారతదేశం లో మొతం మెడికల్ కాలేజీలు --- 450 .
మొత్తం సీట్ల సంఖ్య ---------- 30,000.
ప్రతి సమ్వత్సరము సీట్ల కోసం ప్రయత్నం చేసే విద్యార్ధులు సుమారు ఒక లక్ష పైనే ఉంటారు . పోటీ రేషియో 1:3 .
జాతీయ స్థాయిలో ..........
AIMS , JIPMER , AFME, CMC , MGIMS , BHU .... మొదలైనవి . ఇవి ప్రతిస్టాత్మకమైన సంస్టలు . వీటిలొ ప్రవేశం కోసం ఆయా సంస్టహలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి .
name of exam
| seats
| website
|
- AIIMS
| 72 | www.aiims.ac.in/ www.aiims.edu/
|
2.. AFMC | 130 | www.armedforces.nic.in/ |
3. JIPMER | 100 | www.jipmer.edu/
|
4. BHU | 84 | www.bhu.ac.in/ |
5. AMU | 150 | www.amu.ac.in/ |
6. CMC | 60 | www.cmch-vellore.edu/ |
7. MGIMS | 65 | www.mgims.in/ |
8. MAHE | 1058 | www.manipal.edu /
|
|
|
|
ఆంధ్ర ప్రదేశ్ రాస్ట్రం లోమొత్తం మెడికల్ కాలేజీలు ------------ 33 .
మొత్తం లబిస్తున్న MBBS సీట్లు ------- 4,400 .
ప్రతిసంవస్తరమూ సీటు కోసం ప్రయత్నం చేసే విద్యార్ధులు ---30 నుండి 35 వేలు . పోటీ రేషియో 1:6 .
| Num.of Colleges
|
|
| Num. of Seats .
|
|
|
name of faculty
| Govt.
| private
| Total
| Govt.
| Private
| Total
|
Medical (MBBS)
| 13
| 20
| 33
| 1800
| 2600
| 4400
|
Dental (BDS)
| 3
| 18
| 21
| 180
| 1650
| 1830
|
Ayurveda(BAMS) | 4
| 3
| 7
| 170
| 150
| 320
|
Homeopathy(BHMS) | 4
| 1
| 5
| 180
| 50
| 230
|
Unaani (BUMS)
| 1
| 1
| 2
| 75
| 50
| 125
|
Physiotherapy (BPT)
| 0
| 38
| 38
| 0 | 1815
| 1815
|
Medial Lab Tech(Bsc M.L.T)
| 1
| 45
| 46
| 20
| 1885
| 1905
|
Naturopathy
| 1
| 1
| 2
| 30
| 100
| 130
|
Nursing
| 2+3 (2YDC)
| 189
| 194
| 222
| 9710
| 9932
|
Nutrition | 1
| 0
| 1
| 2
| 0
| 2
|
Pharma D.
| 0
| 15
| 15
| 0
| 450
| 450
|
ఎం.బి.బి.ఎస్ : బ్యాచ్ లర్ ఒఫ్ మెడిసిం అండ్ బ్యాచ్ లర్ ఒఫ్ సర్జరీ అనేది సంక్షిప్త రూపము . ఎం.బి.బి.ఎస్ చేస్తె సాధారణ డాక్టర్ (వైద్యుడు) అవుతారు . ఇంకా ఎన్నో స్పెసాలిటీసు ఇందులో ఉన్నాయి . కోర్సు కాలవ్యవధి నాలుగున్నర సమ్వత్సరాలు , ఏడాది పాటు ' ఇంటర్నీషిప్ ' చేయాలి .
బి.డి.ఎస్. :రాస్ట్రం లో ఎంసెట్ రాసే వారిలో ఎక్కువమంది ఎం.బి.బి.ఎస్. వైపు మొగ్గుచూపుతారు . తరువాతే మిగిలిన వాటివైపు దృస్టి సారిస్తారు . వాటిలో మొదతి ప్రాధాన్యం బి.డి.ఎస్ .కే దక్కుతోంది . .. " బ్యాచ్ లర్ ఒఫ్ డెంటల్ సైన్సెస్స్ " పూర్తి రూపము . ఈ కోర్సు కాలవ్యవధి నాలుగు సమ్వత్సరాలు . . . ఏడాది కాలము ' ఇంటర్నీషిప్ ' చేయాలి . ఇంకా స్పెసాలిటీసు కావాలంటే ఎం.డి.ఎస్ . చేయాలి అర్థోడెంటిక్స్ , డెంటో-ఫేషియల్ ఆర్థోపిడిక్స్ , డెంటల్ పబ్లిక్ హెల్త్ అనే స్పెసాలితీలు ఉన్నాయి .
బి.వి.ఎస్సి . అండ్ ఎ.హ్ : బ్యాచ్ లర్ ఒఫ్ వెటర్నరీ సైన్సెస్స్ అండ్ యానిమల్ హజ్ బండరీ అనేది పూర్తి రూపము . కాల వ్యవధి 5 సంవత్సరాలు . భారతదేశం లొ పశువైద్య విద్యను వెటర్నరీ కౌన్క్ష్సిల్ ఒఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది . ఈ కోర్సు చేసినవారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ .
బి.ఎ.ఎం.ఎస్ :బ్యాచ్ లర్ ఒఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్క్ష్ అండ్ సర్జరీ అనేది సంక్షిప్త నామము . ఔషద మొక్కలు వాతి విలువలు తెలియజేసే వైద్యవిధానము . దీని కాలపరిమితి 5 సం.లు . ఏడాది పాటు ఇంటర్నీషిప్ చేయాలి . రాస్ట్రం లొ ఉన్న కాలేజీలకోసం పైన పట్టిక చూడండి .
బి.ఎహ్.ఎం.ఎస్. : బ్యాచ్ లర్ ఒఫ్ హోమియో మెడిసిన్క్ష్ అండ్ సర్జరీ అనేది దీని అసలు రూపము . కాలపరిమితి 5 సం.లు . ఒక సం. ఇంటర్నీషిప్ చేయాలి . ఉద్యోగ అవకాశాలు తక్కువ . ప్రవేటు ప్రాక్టిస్ లో మంచి పేరు ఉన్న వైద్యవిధానము .
బి.యు.ఎం.ఎస్ .>
బ్యాచ్ లర్ ఒఫ్ యునాని మెడిసిం అండ్ సర్జరీ అనేది పూర్తి రూపము . లోహాసంభందమైన ఔషద గుణాలతో కూడుకున్న వైద్యవిధానము . కాలపరిది 5 సం.లు . ఒక సం . ఇంటర్నీషిప్ ..
నేచురోపతి :
ప్రకృతి అంశాలను ఆధారము గా చేసుకొని చైద్యం చేసే విధానము . మూలికలు , కూరలు . పండ్లు . వాడి వ్యాధులను నయం చేసేది . కాలపరిది 5 సం . లు . ఏడాది ఇంటర్నీషిప్ . కాలేజీల కోసం పై పట్టీక చూడండి .
ఫార్మా-డి . : ఫార్మాస్యూటికల్ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృస్టిలో ఉంచుకుని క్లినికల్ , రిసెర్చ్ రంగాల్లో నిపుణులను తయారుచెయడానికి వీలుగా ఈ కోర్సును రూపొందించారు . ఫార్మసీ కౌంసిల్ ఒఫ్ ఇండియా 2008 లో కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సు ఇది .
కాలవ్యవది ఆరు (6) సం.లు . మూడు సం. లు కాలేజీ చదవాలి . 2 సం.లు ఫా్ర్మాస్యూటికల్ పరిశ్రమ లో ఇంటర్నీషిప్ చేయాలి . చివరి సం. పరిశోధన ఉంటుంది . కాలేజీల కోసం పట్టిక చూడండి .
బి.ఫార్మశీ : మెడికల్ షాపులలో మందులు ఎవరు బడితే వారు ఇవ్వడం కాకుండా నిపుణులైన వారు ఉందాలన్న ఉద్దేశం తో బి.ఫార్మశీ కోర్సును రూపొందించారు . కాలవ్యవధి నాలుగు సం.లు . రాస్ట్రం లో ఫార్మశీ కాలేజీలు సుమారు 69 దాకా ఉన్నాయి .
బి.ఎం.ఎల్.టి. : దీన్ని " బ్యాచ్లర్ ఒఫ్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ " అని అమంటాము . బి.ఎస్. దిగ్రీ తో సమానము . అనేక మెడికల్ కాలేజీలలో ఈ కోర్సు ఉన్నది . జబ్బుల నిర్దారణ తనికీలన్నీ వీరు చేయ గలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు . కాలవ్యవది 3 సం.లు 6 మాసాలు . కాలేజీలు 46 మన రాస్టం లో ఉన్నాయి . మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి .
బి.పి.టి . : దేశం లొ పలు మెడికల్ కాలేజీలలో ఈ కోర్సులు ఉన్నాయి . ఎన్నో ప్రవేటు కాలెజీలూ ఉన్నాయి . మన రాస్టం లొ 38 కాలేజీలు లో 1815 మంది విద్యార్ధులు సం.నకు జాయిన్క్ష్ అవుతారు . కోర్సు కాలపరిమితి 4 1/2 సం.లు . అల్లోపతి వైద్యానికి ఇది సహాయకారిణి గా ఉంటుంది . ఉద్యోగ అవకాశాలు ఎక్కువ .
అగ్రికల్చర్ : (బి.ఎస్సి.ఎజి ):వ్యవసాయానికి సంబంధిన వృత్తివిద్యా కోర్సు ఇది . మన రాస్టం లొ ఆచార్య రంగా యూనివర్సిటీ అధ్వర్యం లొ ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి .
| college
| seats
|
B.Sc, (Ag)
| 8
| 500
|
B.Tech (Ag.Engg)
| 2
| 90
|
B.Sc (Ca & BM)
| 1
| 40
|
B.Tech (Food Science)
| 2
| 90
|
B.Sc. Hons (Home Science)
| 1
| 80
|
Total
| 14
| 800
|
- ===========================================
Visit My Website - >
http://dr.seshagirirao.tripod.com/