హాస్పిటల్స్ / నర్సింగ్ హోమ్స్ రకాలు (Types of Nursing Homes/Hospitals):
క్లినిక్స్(Clinics) : ఇక్కడ ఒకే డాక్టర్ ఉంటారు . వారికి సహాయకులు గా కంపుండర్ , నర్సు , రూమ్ బోయ్ కొన్నిచోట్ల ఉంటారు . వచ్చిన పేసెంట్లకు సలహాలు , తగిన మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు. అవుట్ పేసెంటు విభాగము మాత్రమే ఉంటుంది. ఇన్-పేసెంటు కోసం మంచాలు తదితర సదుపాయాలు ఉండవు . సాధారణము గా ప్రభుత్వ హాస్పిటల లో పనిచేసే వైద్యులు సాయాంకాలము ఇటువంటి క్లినిక్స్ పెడుతూ ఉంటారు.
వైద్య సలహాదారుడు గదులు (consultant chambers): కొంతమంది స్పెషాలిటీ వైద్యులు , ప్రతిరోజూ లేదా వారములొ కొన్ని రోజులు వచ్చి కొన్ని గంటల కాలము రోగులకు వైద్య సలహా మరియు చికిత్స చేస్తూ ఉంటారు. ఇవి అవుట్ పేసెంటు విభాగాలే. కొన్నింటి సముదాయములో డయాగ్నోస్టిక్ సదుపాయాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన లేబు పరీక్షలు చేస్తారు. ఇతర పరీక్షలకోసము సంభంధిత సెంటర్లకు పంపిస్తారు . సూపర్ స్పెసాలిటీ హాస్పిటల్స్ లేనప్పుడు ఇవి బాగా ఉపయోగపడేచి. సూపర్ స్పెసలిస్ట్ కోశం దూరప్రాంతాలు వెళ్ళనవసరము ఉండేదికాదు.
మోనో నర్సింగ్ హోమ్‌స్ (mono nursing homes) : ఇక్కడ ఒకే డాక్టర్ ఉంటారు . తనే యజమాని , మెడికల్ ఆఫీషర్ . అవుట్ పేసెంటు , ఇన్-పేసెంటు విభాలు ఉంటాయి. సాధారణము గా 10 లోపు మంచాలు + సంబంధిత సదుపాయాలు ఉంటాయి. కొన్నిచోట్ల ICU , ICCU ఉండవు . రెండు లేక మూడు షిఫ్టు లలో కంపుడర్లు , నర్సులు , వార్డు బోయ్ లు ఉంటారు. కొంతమందికి మినీ ఆపరేషన్ థియేటర్ , డెలివరీ రూము (labour room) కూడా ఉంటాయి. ఇక్కడ ఉండే డాక్టర్ తన స్పెషాలిటీ సంబంధిత వైద్య విధానాన్ని ప్రాక్టిస్ చేస్తూ ఉంటారు. పూర్తిగా ప్రవేటు సెక్టర్ కు చెందిన వైద్యవిధానము .
పోలి నర్సింగ్ హోమ్‌స్ (poly Nursingh Homes): ఇవి అవుట్ & ఇన్ పేసెంట్ల తో కూడుకొని ఉంటాయి . ఒకరి కంటే ఎక్కువ నలుగురు కంటే తక్కువ డాక్టర్లతో కూడికొని అన్ని హంగులతో ఉంటాయి . సాదారణము గా భార్యా భర్తలు ఇద్దరూ డాక్టర్లైతే ఇటువంటి నర్సింగ్ హోమ్‌లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అన్ని స్పెషాలిటీ వైద్య సదుపాయాలు ఉండవు . పనిచేసే డాక్టర్ల కు సంబంధిన లేబొరిటరీ సదుపాయాలు , స్కానింగ్ ససుపాయాలు , ఎక్ష్ -రే సదుపాయాలు , అంబులెన్సు ససుపాయాలు ఉంటాయి. మంచాలు సంఖ్య 20 కి లోపే ఉంటాయి.
కార్పొరేట్ హాస్పిటల్స్ (Corporate hospitals): ఇక్కడ అన్నిరకాల మెడికల్ , సర్జికల్ , గైనిక్ , ఇలా డిపార్ట్ మెంట్ పరం గా సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు ఉంటాయి. కేసు డయాగ్నోసిస్ కోసము లేబు , ఎక్ష్ రే , స్కానింగ్ , ఎం.అర్.ఐ , బయోకెమికల్ , పాథలాజికల్ తనికీ పరీక్షలు కోసము తగిన సదుపాయాలు ఉంటాయి. ఒవుట్ , ఇన్ పేసెంట్లు , ఐ.సి.యు , ఐ.సి.సి.యు ఉంటాయి. మంచాలు 40 కి పైబడే ఉంటాయి. ఎటాచ్డ్ మెడికల్ షాపు ఉంటుంది. ఇక్కడ బిల్లులు వ్యాపార ధోరణిలో ఉంటాయి.
శ్రీకాకుళం లో Corporate Hospitals - ఉదాహరణకు కొన్ని
బగ్గు సరోజినీ దేవి హాస్పిటల్ : మల్టిస్పెసాలిటీ హాస్పిటల్ _ఇల్లిసి పురం , శ్రీకాకుళం టౌన్ . Specialization : Neurology,Gynecology
Baggu Sarojini Devi Hospital , Srikakulam-GPO , Srikakulam,Phone: (08942) 279696.
Address: 2-2-132, Srikakulam-GPO, Srikakulam- 532001,Landmark: Opposite Khadi Bunder
కిమ్స్ హాస్పిటల్ : కొత్త బ్రిడ్జి రోడ్ , శ్రీకాకుళం టౌన్.
KIMS Sai Seshadri Hospital welcomes you to the only 120 bed hospital in Srikakulam. Located on New Bridge Road, PN Colony Junction, KIMS SSH, is where personalized medicare meets modern technology. At KIMS SSH the cream of specialists come together to fulfill a wide range of medical requirements.
Services--Sophisticated and fully equipped CTICU, CICU,ICCU, MICU, SICU, PICU, NICUDigital Cardiac Cath Lab. Multislice CT, Color Doppler.Digital Radiography.
Sri Satya Sai Nurshing Home (Day & Night Hospital) - ఫారెస్ట్ ఆఫీసు ఎదురుగా ఉన్నది . డా. కె .పాండురంగారావు MBBS, DAc,MAMS గారిచే నడుపబడు చున్నది. అన్ని సదుపాయాలు గల మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ .
వైద్య సలహాదారుడు గదులు (consultant chambers): ఉదాహరణకు కొన్ని
సూర్య హాస్పిటల్ --సుమంగళి మేదపైన , కళింగ రోడ్ , పాత బస్ స్టాండ్ , శ్రీకాకుళం ,పోన్:9848677738,08942-224345.
తిరుమల మెడికల్ సెంటర్ : రైతుబజార్ పెట్రోల్ బంక్ ప్రక్కన , ఫారెస్ట్ ఆఫీసు దరి , శ్రీకాకుళం టౌన్. ఫోన్-9848171711,08942-278484. Tirumala Medical Center, Srikakulam (శ్రీకాకుళం) India / Andhra Pradesh / Srikakulam / శ్రీకాకుళం / Near Rythu Bazaar Petrol pump, Day and Night Junction,Tirumala Medical Center is a well established poly-clinic with highly qualified doctors, fully computerized laboratory, X-Ray(500MA), ECG. Tirumala Medical Center understands patients' needs and provide soothing environment to get well soon.
Website: www.tirumalamedicalcenter.in ,E-mail: info@tirumalamedicalcenter.in .
డాక్టర్ - డాక్టర్ చాంబర్స్ : న్యూ బ్రిడ్జి రోడ్ , శ్రీకాకుళం టౌన్ ,ఫోన్: 9298953510
ఇక్కడ ఉన్న డాక్టర్స్ :
డా.కెల్లి చిన్నబాబు MBBS,FDRC,DFM, సుగరు వ్యాధి నిపుణులు ,
డా.చింతాడ నాగమల్లేశ్వరి MBBS , DGO, స్త్రీ వైద్య నిపుణురాలు ,
డా.ఎం.విజయ MBBS, DDVL, చర్మ మరియు సుఖరోగ నిపుణురాలు .
డా.నిష్టల శ్రీనివాస్ -MD, DM,DNB(gastro) coming from Vizag.
attached with : Sri chakra Diagnsosis ,and Sri chakra Medicals .
- ========================