Wednesday, August 14, 2013

రిమ్స్ శ్రీకాకుళం , RIMS Srikakulam


Thursday, March 11, 2010

రిమ్స్ శ్రీకాకుళం , RIMS Srikakulam









ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 28-08-2007 న రిమ్స్ శ్రీకాకుళం నిర్మాణానికి ఆర్డర్ జారీచేశారు .119 కోట్ల రూపాయల వ్యయం తో జిల్లా ముఖ్య హాస్పిటల్ ప్రాంగణములో సుమారు 35.97 ఎకరాల విస్తీర్ణము లో నిర్మాణం పనులు రెవిన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యము లో ప్రారంభమయ్యాయి . పునాది రాయిని డా .రాజశేఖర రెడ్డి గారిచే 26.10.2008 తారీకున వేయడం జరిగినది .
అప్పుడు అనుకున్న ప్రకారము గ్రౌండ్ ఫ్లోర్ + 3 అంతస్తులు లతో కాలేజీ , హాస్టల్ ,స్టాఫ్ క్వార్టర్స్ , 500 బెడ్స్ తో హాస్పిటల్ నిర్మించుటకు నిర్ణయం జరిగినది .
మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా 06/జూన్ /2008 న ఇన్స్పెక్ట్ చేసి సం.నాకు 100 మంది విద్యార్ధులకు ప్రవేశం జరిగేటట్లు అనుమతినిచ్చినది .
మొదటి ఎకడమిక్ సంవత్సరము -- 2008-09 , MBBS కోర్సు 100 సీట్లు , డా .యాన్.టి.ఆర్ . హెల్త్ యునివర్సిటి - విజయవాడ కి ఎఫిలియేట్ చేయబడినది .

రిమ్స్ లేబ్స్ :

మొదటి గా నియమితులైన ఉపాధ్యాయ డాక్టర్లు :

DIRECTOR/DEAN/PRINCIPAL :

Dr.D.V.S.S Ramamurty, M.S,M.Ch (Urology).
Date of Birth : 18‐10‐1952.

M.B.B.S at Andhra Medical College, Vishakapatnam, under ఆంధ్ర University, in the year 1976.
M.S (General Surgery) at Andhra Medical college, Vishakapatnam,Under Andhra University, in the year 1980.
M.Ch ( Urology ) at Andhra Medical College, Vishakapatnam, Under
Andhra University, in the year 1984.

Worked as Prof and Head of the Dept of Urology at Andhra మెడికల్ College, Vishakapatnam and Rangaraya Medical College, Kakinada, for 13 yrs.
Worked as Principal/Addl Director of Rajiv Gandhi Institute of Medical sciences, Kadapa, Andhra Pradesh for 1 yr and 3 mts.

  • Telephone nos :

  • Office : 08942 – 278330

  • Fax : 08942‐279033

  • Mobile : 9701501067

  • E‐mail : rims_srikakulam@yahoo.కం
-------------
MEDICAL SUPERINTENDENT OF RIMS GENERAL HOSPITAL:

present :
Dr. Jammeswararao MS(ENT),

from 13/04/2012.... To ......

Dr.Jammeswararao worked as superintendent in Regional ENT hospitla Vizag and transfered to RIMS -Srikakulam as Head of ENT in RIMS . He is promoted as Superintendent of RIMS hospital from 13-04-2012 onwards.

Past :
Dr. Maturi Ambedkar, M.S (Orthopaedics ) from begining to 13-04-2012.
Date of Birth : 14‐04‐1947.
Joined in RIMS, Srikakulam, on 11/08/08 as Medical Suptdt / Prof of Orthopaedics.

M.B.B.S at Andhra Medical College, Vishakapatnam in the year 1969.
M.S ( Orthopaedics) at Andhra Medical College, Vishakapatnam, under
Andhra University in the year 1974.
Worked as Professor and Head of Dept of Orthopaedics at Rangaraya
Medical College, Kakinada, Andhra Medical College, Vishakapatnam
and Government Medical College, Anantapur.

Telephone Nos : Office: 08942 – 278307

  • Resi : 08942 – 278488

  • Fax : 08942‐278307

  • Mobile : 9849121520
Dr. Ambedkar Retired on 13/04/2012.

---ClassRooms

----------------------------------------------------
Teaching Staff Rims Srikakulam:

Dept. ---------------Designation -----------------Name of the faculty
ANATOMY
--------------------1 Professor-------------------- Dr. M. Pariplavi
--------------------2 Assoc. Professor -------------K. Venkata Rao
----------------------------------------------------Dr.V. Sailakumari
--------------------3 Asst. Professor --------------Dr. Ganesh Triambak Waghmode
---------------------------------------------------Dr. Deena Usha
---------------------------------------------------Dr. Ravindra Kishore
------------------4 Tutors ------------------------K. Sushama
---------------------------------------------------C. Rajeev Kumar
---------------------------------------------------Dr. K.C. Chandra Naik
---------------------------------------------------Dr. B.Ch. Appalanaidu
PHYSIOLOGY
------------------1 Professor ---------------------Dr. G. Janardhana Rao
------------------2 Assoc. Professor --------------Dr. G. Parvathi
---------------------------------------------------Dr. Y. Shailaja
------------------3 Asst. Professor ---------------Dr. B. Prasada Rao
---------------------------------------------------Dr. R. Karuna Devi
------------------4 Lecturer in Biophysics --------Dr. S.U. Sreerama Chandar
------------------5 Tutors ------------------------Dr. G. Prameela
---------------------------------------------------R. Himabindu
---------------------------------------------------S. Jayabalakrishnan
---------------------------------------------------Dr. K. Someswara Rao
BIOCHEMISTRY
----------------------1 Professor
----------------------2 Assoc. Professor ----------Dr. K.Saradamba
----------------------3 Asst. Professor ------------Dr. B. Sangeetha
----------------------4 Tutors --------------------M. Pallavi
---------------------------------------------------T. Uma
PATHOLOGY
---------------------1 Professor ------------------Dr. S. Krishna Kumari
---------------------2 Assoc. Professor -----------Dr. D. Raja Pramila
---------------------------------------------------Dr. D. Durga Prasad
---------------------------------------------------Dr. N. Vijaya Bhaskar
---------------------3 Asst. Professor -------------Dr. H. Laxmi Vasavi
---------------------------------------------------Dr. E. Kiran Kumar
---------------------------------------------------Dr. Rajeswari
--------------------4 Tutors ----------------------Dr. P.V.N. Kanchana
---------------------------------------------------Dr. M. Venkata Vajjulu
---------------------------------------------------Dr. Raj P. Gurbuxani
---------------------------------------------------Dr. M. Sarada
---------------------------------------------------Dr.H.V. Nirmala Malleswari
---------------------------------------------------Dr. R. Madhuri
MICROBIOLOGY
--------------------------1 Professor
--------------------------2 Assoc. Professor -------Dr. B. Narasinga Rao
--------------------------3 Asst. Professor ---------Dr. V. Gayatri
--------------------------4 Tutors ------------------A. Santoshi Malika
------------------------------------------------------Dr. A.P. Prasad
PHARMACOLOGY
--------------------------1 Professor ----------------Dr. B. Suryaprakasa Rao
--------------------------2 Assoc. Professor --------Dr. P. Sujatha
--------------------------3 Asst. Professor ----------Dr. S. Vijaya
--------------------------------------------------------Dr. Srinivasa Rao
-------------------------4 Tutors ---------------------N. ఱజ్యలక్ష్మి

TEACHING STAFF ‐ RIMS శ్రీకాకుళం

Dept. Designation -----------------Name of the faculty
--------------------------------------Dr.P.Maninageswararao
--------------------------------------Dr. D. Swapnamadhuri
--------------------------------------Dr. K. Bhaskari
5 Pharmachemist------------------ B. సంద్యారాణి

FORENSIC -MEDICINE

--------------------------1 Professor ----------------Dr. N .Prabhakara Rao
--------------------------2 Assoc. Professor --------Dr.Y.S.S.V.V. Prasad
--------------------------3 Asst. Professor ----------Dr. D. Venkateswarlu
--------------------------4 Tutors --------------------Dr. K.V. Sanyasi Rao
-------------------------------------------------------Dr. M. Sudheer Kumar

COMMUNITY MEDICINE
-------------------------------1 Professor ---------------Dr. V. V. Sastry
-------------------------------2 Assoc. Professor -------Dr. A. Krishnaveni
-------------------------------3 Asst. Professor ---------Dr. G. Srinivas
-----------------------------------------------------------Dr.M. Amarnadh
----------------------------5 Statistician cum Lecturer--
------------------------------6 Tutors ---------------------Dr. V. Padma Priya
-----------------------------------------------------------Dr. S. Vijaya Laxmi
----------------------------------------------------------Dr. K. Seethamahalaxmi
----------------------------------------------------------Dr. J. Aruna Kumari
TEACHING FACULTY (CLINICAL)

GENERAL MEDICINE

---------------------------1 Professor ------------Dr. B.L.N. Prasad
---------------------------2 Assoc. Professor ----Dr. P.S.S.Srinivasa Rao
---------------------------3 Asst. Professor ------Dr. G. Vasavilatha
-----------------------------------------------------Dr. Suryaprakasha Rao
-----------------------------------------------------Dr. Neelachalam
-------------------------4 Senior Residents -------Dr. K. Sunil Naik
-----------------------------------------------------Dr.M. Madhu
----------------------------------------------------Dr. A. Gopala Rao
----------------------------------------------------Dr. Markhandeyulu

TBCD
------------------1 Asst. Professor ---------------Dr. Manasa Kumar Mohanty
------------------2 Senior Resident --------------Dr. S. Chelamayya

DERMATOLOGY, VENERIOLOGY & LEPROSY
-----------------------1 Asst. Professor --------------Dr. T.V. Ramana Rao
-----------------------2 Senior Resident -------------Dr. M. Kanakaprasada Rao
PSYCHIATRY
----------------------1 Asst. Professor ----------------Dr. S. Vijay Bhaskar Gupta
----------------------2 Senior Resident --------------Dr. G. Roshmallikarjuna Rao
PAEDIATRICS
----------------------1 Professor ---------------------Dr. M. Surya Kumari
-----------------------2 Assoc. Professor ------------Dr. B. Ramakrishna
----------------------3 Asst. Professor ---------------Dr. S. Somasekhara Rao
----------------------4 Senior Residents ------------Dr. Ch. Santharam
--------------------------------------------------------Dr. B. Ratna Gupta
GENERAL SURGERY
-------------------------1 Professor -----------------Dr. K. Vijayananda Prasad
-------------------------2 Assoc. Professor ---------Dr. A. Ranga Rao
-------------------------3 Asst. Professor -----------Dr. V. Satyanarayana Murty
--------------------------------------------------------Dr. B. Tejeswara Rao
--------------------------------------------------------Dr. S. Subramanyam
-------------------------4 Senior Residents--------- Dr. K. Madhuri Devi

------------------------------------------------------Dr. M. Ravichandra
------------------------------------------------------Dr. K. Kodanda Rao
------------------------------------------------------Dr. Suraj Kumar Patnaik
ORTHOPAEDICS
----------------------1 Professor ------------------Dr. S. David Raju
----------------------2 Assoc. Professor---------- Dr. P. Ashok Kumar
----------------------3 Asst. Professor ------------Dr. M.V. Lakshmana Kumar
----------------------4 Senior Residents ----------Dr. L. Prasanna Kumar
-----------------------------------------------------Dr. B. Surya Rao
OTORHINO LARYNGOLOGY
--------------------1 Assoc. Professor ------------Dr. M. Rama Sridhar
--------------------2 Asst. Professor --------------Dr. Ch. Narayana Rao
--------------------3 Senior Residents ------------Dr. S. Ramesh
OPHTHALMOLOGY
-------------------1 Asst. Professor ---------------Dr. B. శివప్రసాద్
-------------------2 Senior Residents------------ Dr. B.V.S. రత్న కుమారి

OBSTETRICS & GYNAECOLOGY
------------------1 Professor ---------------------Dr. C. విజయ కుమార్
------------------2 Assoc. Professor -------------Dr. C. పద్మిని
------------------3 Asst. Professor ---------------Dr. R. అరవింద్
----------------------------------------------------Dr. T. ససికల
------------------4 Senior Residents ------------Dr. D. పార్వతి
----------------------------------------------------Dr. B. మీనాక్షి

RADIO DIAGNOSIS
-----------------------1 ప్రొఫెసర్---------------------
-----------------------2 Assoc. Professor ---------Dr.M. Umamaheswararao
-----------------------3 Asst. Professor -----------Dr. M. Chandramouli
------------------------------------------------------Dr. Mahendra Kumar
-----------------------4 Senior Residents ---------Dr. G. Niranjan
ANAESTHESIOLOGY
-----------------------1 Professor ------------------Dr. M. Ananda Raju
-----------------------2 Assoc. Professor ----------Dr. V. Umamaheswara Rao
-----------------------3 Asst. Professor ------------Dr. T. Ranganadh
-------------------------------------------------------Dr. Sai Krishna
----------------------4 Senior Residents -----------Dr. M.V. రమణ
-------------------------------------------------------Dr. G. Hemasundar
------------------------------------------------------Dr. NAVVVD Rama Reddy
------------------------------------------------------Dr. Y. సురేంద్ర బాబు

DENTISTRY
----------------1 Assoc. ప్రొఫెసర్-------------------
-----------------2 Asst. ప్రొఫెసర్------------------- Dr. N. Rupa
-----------------3 Senior Resident ---------------Dr. D.S. Ramesh బాబు

---------------------------
Sl. No.-----Name of the Employee -------------Designation

1 -----------R.V. Ramana Murthy --------------Asst. Director
2 -----------T. Sankara Rao ---------------------Admn. Officer
1 -----------E.V.S. Satya Ratnam ----------------MPHEO
2 -----------V. Laxmi Prasda రావు

--------Lab Technician for AnimalOperation రూం

3 ----------B.T.R. Patnaik -----------------Lab Technician
4 ----------G.S.N. Murty -------------------Lab Technician
5 ----------P. Laxmi Pradeep --------------Lab Technician
6 ----------V. Govinda Rajulu Balaji ------Lab Technician
7 ----------T. Krishna Rao -----------------Lab Technician


There are more workers to be employed ....

****************************************************
రిమ్స్ లో రక్త నిధి (బ్లడ్ బ్యాంక్ ) :
జిల్లాలో ఉన్న రెందు బ్లడ్ బ్యాంకులలో పెద్దాసుపత్రి లొ ఉన్నది చాలా ముఖ్యమైనది , పెద్దది ... నిత్యము ప్రమాదాలకు గురియైన కేసులు వస్తూ ఉండడం వల్ల దీనికి అంత ప్రాధాన్యత వచ్చింది . ఈ మద్యన సంచార రక్తనిధి వాహనము
సమకూరింది . ఆధునిక ప్రిజ్ లతో 140 యూనిట్ల రక్తము భద్రపరచేందుకు సదుపాయాలు ఉన్నాయి . రక్తదానము చెసే వారు ఫోన్ చేస్తే ఈ వాహనము సిబ్బంది తో వెళ్లి రక్తము సేకరించి రిమ్స్ కు చేర్చుతుంది .
  • ***************************************************
17-July-2011

రిమ్స్‌లో ఆయుర్వేద ఆసుపత్రి--స్థలం కేటాయింపునకు కలెక్టర్‌ అంగీకారం.రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) వైద్యకళాశాల ఆవరణలో పది పడకల పంచకర్మ స్పెషాలిటీ థెరపీ ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణానికి జిల్లా కలెక్టర్‌ జి.వెంకట్రామ్‌రెడ్డి స్థల పరిశీలన జరిపారు. రెండేళ్ల కిందట జిల్లాలో ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో పరాయి పంచన పని చేస్తున్న ఆయుర్వేద ఆసుపత్రికి పది పడకలతో ఆసుపత్రి నిర్మించేందుకు రూ. 35 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించింది. స్థల సమస్య ఏర్పడ్డంతో ఆయుర్వేద విభాగం సీనియర్‌ వైద్యాధికారి డాక్టర్‌ ప్రసాదరావు జిల్లా కలెక్టర్‌తో పాటు రిమ్స్‌ డైరెక్టర్‌ .వి.ఎస్‌.ఎస్‌.రామమూర్తికి పరిస్థితి వివరించి రిమ్స్‌ ఆవరణలో స్థలం కేటాయించాలని కోరారు. ఫలితంగా శనివారం రిమ్స్‌కు వచ్చిన కలెక్టర్‌ ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణానికి అవసరమయ్యే స్థలం కోసం పరిశీలించారు.

ప్రాణదాత మందుల షాపు వరుసలో చివరన 2400 చదరపు అడుగుల స్థలం కేటాయించేందుకు అంగీకరించారు. ఆయుర్వేద విభాగం వైద్యాధికారి డా. ప్రసాదరావు మాట్లాడుతూ రిమ్స్‌లో స్థలం కేటాయించేందుకు కలెక్టర్‌, డైరెక్టర్‌ అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం జరిగితే రోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.

  • **************************************************
కణవిభజన కేంద్రాని రిమ్స్‌లో పని ప్రారంభించిన యూనిట్‌ (16 octo 2012)

డెంగీ.. జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తున్న ప్రాణాంతక జ్వరం. దీనికి ప్రధాన కారణంగా ప్లేట్‌లెట్స్‌. రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో వ్యాధి బారిన పడి ఎంతో మంది మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. జిల్లాలోనూ డెంగీ మృతుల సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. జ్వరం బారిన పడిన రోగులను విశాఖపట్నంలోని కె.జి.హెచ్‌. ఇతర కార్పోరేట్‌ ఆసుపత్రులకు తీసుకువెళ్లి రూ.వేలకు వేలు ఖర్చు చేస్తేకానీ బతికే పరిస్థితి ఉండేది కాదు. ఎట్టకేలకు రిమ్స్‌లో కణవిభజన ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఇకపై డెంగీ రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగుపెట్టాల్సిన అవసరం తప్పింది. అందుబాటులో ప్లేట్‌లెట్స్‌, ఎరుపు, తెలుపు కణాలు.

మూడేళ్ల నిరీక్షణ

జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నఈ వ్యవస్థ రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లో అందుబాటులోకి వచ్చింది. ఒక యూనిట్‌ రక్తంతో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌ లెట్స్‌, ప్లాస్మా వేరు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కావలసిన వాటిని నేరుగా శరీరంలోకి పంపించడం ద్వారా రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు. 2009లో రిమ్స్‌కు రక్తం నుంచి ప్లేట్‌లెట్స్‌ ఇతర కణాలు విభజించేందుకు అవసరమైన యంత్రపరికరాలు వచ్చాయి. అయితే దీన్ని వినియోగంలో ఇక్కడి వైద్యులకు అవగాహన లేకపోవడం, శిక్షణ ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరగడంతో ఈ యంత్రాలు రక్తనిధిలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈనెల మొదటి వారంలో రిమ్స్‌ రక్తనిధి ఇన్‌ఛార్జి డాక్టర్‌ రాజు, సాంకేతిక సిబ్బంది హైదరాబాదు వెళ్లి తర్ఫీదు పొంది వచ్చారు. ఆదివారం కణవిభజన ప్రక్రియ నిర్వహించారు. ఇది విజయవంతంగా కావడంతో సోమవారం రిమ్స్‌లోని అత్యవసర రోగులు నలుగురికి ప్లేట్‌లెట్స్‌ (రక్తపలికలు) ఎక్కించారు. ఈ యంత్రం ద్వారా ఒక యూనిట్‌ రక్తం నుంచి నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు.

సోమవారం రక్తనిధిలో ఉన్న కణవిభజన పరికరాలతో రక్తనిధి ఇన్‌ఛార్జి డాక్టర్‌ రాజు రక్తం నుంచి వేరుచేసే ప్రక్రియ ప్రయోగత్మకంగా ప్రారంభించారని చెప్పారు. మంగళవారం అత్యవసర రోగులు నలుగురికి అందజేసినట్లు చెప్పారు.

- డి.వి.ఎస్‌.ఎస్‌.రామమూర్తి,డైరెక్టర్‌ @ గుజరాతీపేట, న్యూస్‌టుడే.

New Director  updated 21/Feb/2013.


  •  
  •  డాక్టర్ జయరాజ్ ప్రొఫైల్
    కుటుంబ నేపథ్యం జయరాజ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో 1950లో జన్మించారు. భార్య పద్మావతి విశాఖ  బీహెచ్‌పీలో సెక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. జయరాజ్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా... కుమార్తె గైనకాలజిస్టుగా విధులు ర్వహిస్తున్నారు.

    ప్రస్థానం...ఆంధ్రమెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో జయరాజ్ అధ్యాపకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి పదవీవిరమణ పొందారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు మెడికల్ ఆకాడమీ (ఆశ్రం) లో ఆప్తమాలజీలో హెడ్ఆఫ్ దీ డిపార్టుమెంట్ గా విధులు ర్వహిస్తున్నారు.1976లో ఆంధ్ర వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1981లో డిప్లమో ఇన్ ఆప్తమాలజీ, 1986లో ఎంఎస్, 1987-2000 వర కూ అసిస్టెంట్ ఫెసర్‌గాను, 2000-2008 వరకు ప్రొఫెసర్‌గా విధు లు నిర్వహించారు. 2008లో ఆశ్రంలో హెచ్ఓడిగా ఆప్తమాలిక్ విభాగంలో పనిచేశారు. ఆలివ్ ఆప్తమాలిక్ సొసైటీలో శాశ్వత సభ్యుడిగా ఉన్నారు. ఆమెరికన్ ఆకాడమీ ఆఫ్ ఆప్తమాలిక్ లో లైఫ్‌మెంబర్‌గా పనిచేశారు.  జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో జయరాజ్ తనదైన ముద్రవేశారు. ఇప్పటివరకూ 20కుపైగా అద్యాయన పత్రాలను సమర్పించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆప్తమాలజీ సెమినార్‌లో 1996, 2007లో ఆయన పాల్గొన్నారు. అమెరికన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యుఎస్ఏ లో 2011లో, హాలెండ్‌లో 1995లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు.

     డాక్టర్ జయరాజ్ సుమారు 50వేల వరకు క్యాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించారు. దీంతో పాటు కంటికి సంబంధించి పలు స్త్రచికిత్సలను దిగ్విజయంగా నిర్వహించిన ఘనత ఆయనది. జయరాజ్ ఆశ్రమ్ పాఠశాలలో విధుల్లో చేరినప్పుడు ఉన్న 100 సీట్లను 150 కు పెంచడంలో ఎంతో కృషిచేశారు. అదే విధంగా ఒక పీజీ సీటును 4 పీజీ సీట్లకు పెంచారు. గతంలో 30 వరకు ఉన్న కంటి చికిత్స ఓపీలను 150 వరకు పెంచారు. డాక్టర్ యరాజ్ వ్యక్తిగతంగా ఉచితంగా సుమారు 1000 పైగా కంటి మెడికల్ క్యాంపులను నిర్వహించారు.

    అందుకున్న పురస్కారాలు :
     ఢిల్లీ తెలుగు అకాడమీ బెస్ట్ డాక్టర్‌గా 1998లో సత్కరించింది.1996లో ఇండియన్ అకాడమీ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ (న్యూఢిల్లీ)వారు మానవసేవ పురస్కారం అందించారు. 2005లో విజయనగరంలో 475 కంటి ఆపరేషన్లు నిర్వహించినందుకు గాను అప్పటి వైద్యశాఖ మంత్రి శంభాని చంద్రశేఖర్ సన్మానించారు. ఆశ్రం వైస్-చాన్స్‌లర్, శ్రీక్రిష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్లు డాక్టర్ జయరాజ్‌ను ఘనంగా సత్కరించారు. విజయనగరం, శాఖపట్నం ఏజన్సీలో సుమారు 1000 వరకూ ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించినందుకు గాను అప్పటి జిల్లా కలెక్టర్ అజయ్ కల్లాం డాక్టర్ జయరాజ్‌ను అంబేద్కర్ నేషనల్ అవార్డుకు నామినేట్ చేశారు. రచించిన పుస్తకాలు-1996లో దళితశక్తి, 2007లో 'కన్ను-వ్యాధులు-వైద్యం',కంటి వ్యాధులు,'విజయంకోసం-పయనం' లాంటి పుస్తకాలు రచించారు. 
  రిమ్స్‌లో ఫీవర్‌ క్లీనిక్‌ (updated on-- 14-08-2013)
 రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లో ఉచిత ఫీవర్‌ క్లీనిక్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. జ్వరాలతో బాధపడే వారు నేరుగా రిమ్స్‌ క్యాజువాల్టీ విభాగానికి వస్తే అక్కడ ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఫీవర్‌ క్లీనిక్‌లో సంబంధిత జ్వర పీడితునికి సంబంధించి అవసరమైన పరీక్షలు చేసి జ్వర నిర్ధారణ చేస్తారు. ఈ మేరకు పలు వైద్య పరికరాలు తెప్పించి క్యాజువాల్టీకి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరవింద్‌ మాట్లాడుతూ జ్వరాలకు సంబంధిచి ప్రత్యేకంగా ఈ క్లీనిక్‌ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
  • =================================

Visit My Website - > Dr.Seshagirirao.com/ -http://dr.seshagirirao.tripod.com/

Sunday, June 2, 2013

PG courses in RIMS(Srikakulam),శ్రీకాకుళం రిమ్స్‌లో పీజీ కోర్సులు

  •  


  •  
 రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లో 2014-15 విద్యాసంవత్సరంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్‌ తెన్నేటి జయరాజ్‌ తెలిపారు. రిమ్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి నేటికి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిగా ఉన్న ఆసుపత్రిని 2008లో వైద్య కళాశాలగా మార్పు చేసిన తర్వాత ఈఏడాది ఎంబీబీఎస్‌ మొదటి బ్యాచ్‌ విడుదలైందని వీరంతా రిమ్స్‌లోనే జూనియర్‌ డాక్టర్లుగా సేవలందిస్తున్నారని వివరించారు.

పీజీ కోర్సుల కోసం యత్నం
జూనియర్‌ డాక్టర్లు పీ.జి. కోర్సులు చేసేందుకు ఇతర వైద్యకళాశాలలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. మొదటి బ్యాచ్‌ విడుదలైన నేపధ్యంలో రిమ్స్‌లోనే పీజీ కోర్సులు స్థాపనకు అవసరమయ్యే కసరత్తును ప్రారంభించామమని గత నెలలో తనతో పాటు కొంత మంది ఒక బృందంగా కడపలోని రిమ్స్‌ వైద్య కళాశాలకు వెళ్లి అక్కడ నిర్వహిస్తున్న పీజీ కోర్సులు, వాటికి సంబంధించిన మౌళిక సదుపాలయను పరిశీలించామన్నారు. అక్కడి నుంచి వచ్చాక స్థానిక రిమ్స్‌లో అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించి మొత్తం 13 విభాగాల్లో పీజీ కోర్సులు ప్రారంభించేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు ఉన్నట్టు గుర్తించి వైద్యవిద్య సంచాలకులకు తెలియజేశారు.

భారతీయ వైద్య మండలికి నివేదన
రిమ్స్‌లో ఉన్న 21 విభాగాల్లో 13 వాటిల్లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)కి సమగ్ర వివరాలతోనివేదించామన్నారు. మెడిసిన్‌, సర్జరీ, స్త్రీ, ప్రసూతి వైద్యం, (చెవి, ముక్కు, గొంతు), నేత్ర వైద్యం, ఛాతీ వైద్యం, చిన్నపిల్లల వైద్యం, ఫిజియాలజీ. అనాటమీ, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ,కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాల్లో ప్రారంభించనున్నామని వివరించారు. ఆరునెలల్లో ఎం.సి.ఐ. బృందం రిమ్స్‌ పరిశీలించి అనుమతి ఇస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

మెరుగైన వైద్యం అందిస్తాం
రిమ్స్‌కు వచ్చేది నిరుపేదలేనని వారంతామంచి వైద్యం అందుతుందని ఎంతో ఆశతో వస్తారని వారి విశ్వాసం కాపాడతామన్నారు. ఈక్రమంలో వైద్యులు, సిబ్బంది ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు. ఇప్టటికే అన్ని విభాగాలకు తగు ఆదేశాలు జారీ చేశామని, అన్ని వార్డుల్లో నర్శింగ్‌ సూపరింటెండెంట్లకు తగు మార్గదర్శకాలు జారీచేశామన్నారు. రోగులను ప్రేమతో చూడటంవలన సగం వ్యాధి నయం అవుతుందని ఈవిషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలని ఆదేశించామన్నారు.

ప్రిలిమినరీ హెల్త్‌ చెకప్‌ సెంటర్లు
వైద్యకళాశాలలో ప్రస్తుతం ఉన్న అవుట్‌పేషంట్‌ విభాగంలో సమూల మార్పులుచేసి జూనియర్‌డాక్టర్లతో ప్రిలిమినరీ హెల్త్‌ చెకప్‌ సెంటర్లు అయిందింటిని ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానం వలన రోగి వ్యాధి గుర్తించి నేరుగా సంబంధిత వైద్యనిపుణుని వద్దకు పంపించడంతో జాప్యం నివారించబడుతుందన్నారు. ఎమర్జన్సీ విభాగంలో కొంత మార్పులు చేయడంతో పాటు ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో మౌళిక సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

30వేల డయాలసిస్‌లు
ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు 30వేల పైబడి డయాలసిస్‌లు పూర్తి చేశామన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు 400 పైబడి శస్త్ర చికిత్సలు చేసి ఆరోగ్య మంతులను చేస్తున్నామని వివరించారు. రిమ్స్‌లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రిమ్స్‌లోనిర్మాణంలో ఉన్న భవన నిర్మాణాలు పూర్తి అయిన వెంటనే అదనపు వైద్య సీట్ల కోసం భారతీయ వైద్య మండలికి దరఖాస్తు చేస్తామన్నారు. తనకు అన్ని విభాగాల అధిపతులు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, నర్శింగ్‌ సిబ్బంది, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అంతా సహకరిస్తున్నారని వివరించారు. రిమ్స్‌లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు.

Courtesy with : న్యూస్‌టుడే-గుజరాతీపేట.
  • =======================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Saturday, May 11, 2013

Arogyashri in Srikakulam , ఆరోగ్యశ్రీ శ్రీకాకుళం లో



ఆంధ్రప్రదేశ్‌లోని సామాన్య ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలందించడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక పథకం ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’. ఈ పథకానికి సంబంధించి రోగులకు వైద్యసేవలు అందించే ఆసుపత్రుల ఎంపిక ప్రక్రియ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు అందించే వైద్య సేవల నాణ్యతపై నిరంతరం దృష్టిసారించేందుకుగాను ముఖ్య వైద్యాధికారి ఉంటారు. ఆసుపత్రుల ఎంపికకు సంబంధించిన జాబితా రూపకల్పన మరియు క్రమశిక్షణా కమిటీ (Empanelment and Disciplinary Committee - EDC)కి ముఖ్య వైద్య గణకాధికారి (Chief Medical Auditor) నేతృత్వం వహిస్తారు. ఆసుపత్రుల్లో తగిన మేరకు మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సామగ్రి తగినంతగా ఉండేలా చూసే బాధ్యతను EDC వహిస్తుంది. ఈ ఆసుపత్రుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెల్ల రేషన్కార్డులున్న నిరుపేదలంతా 1999 జూలై 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ఒకటి, రెండు పథకం క్రింద ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి అర్హులవుతారని ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి చెప్పారు. ఈ వినూత్న పథకానికి  యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒంగోలులో ప్రారంభిస్తారు. ఆరోగ్యశ్రీ 1 పథకాన్ని మరో ఐదు జిల్లాలకు విస్తరింప చేయడంతో పాటు, 18 జిల్లాల్లో కొత్తగా మరిన్ని రుగ్మతలకు శస్త్రచికిత్స అవకాశం కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ 2 పథకాన్ని అమలుచేస్తారు. బుధవారంనాడు సచివాలయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆరోగ్యశ్రీ 1 క్రింద తెల్ల రేషన్కార్డులున్న వారు అనేక రుగ్మతలకు చికిత్స, శస్త్ర చికిత్సలు బీమా పద్ధతిలో పొందుతుండగా, ఆరోగ్యశ్రీ 2 క్రింది మరిన్ని దాదాపు అన్ని రుగ్మతలకు ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచితంగా చికిత్స సౌకర్యం పొందుతారు. అందుకయ్యే మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ దృష్ట్యా ఆరోగ్యశ్రీ క్రిందకు రాని పింక్ రేషన్కార్డులు ఉన్న వారికి మాత్రమే ఇకపై ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్యశ్రీ 2 పథకం క్రింద మొదటి పథకంలోని 330 రుగ్మతలు కాకుండా మరో 370 కొత్త రుగ్మతలకు శస్త్రచికిత్సలు, 149 రకాల రుగ్మతలకు చికిత్సా సౌకర్యం కల్పించనున్నారు. ఈ రుగ్మతల జాబితాను ముఖ్యమంత్రి బుధవారంనాడు ఆమోదించారు.
ఆధారం : (ఆంధ్రప్రభ ప్రతినిధి) , హైదరాబాద్.
 శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశ్రీ ఇప్పటికి రూ. 157 కోట్ల మేరకు శస్త్ర చికిత్సల కోసం ఖర్చు చేసినట్లు ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజరు దూబ రాంబాబు తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం జరిగిన ఆరోగ్యశ్రీ వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటివరకు 1666 వైద్య శిబిరాల ద్వారా 2,56,367 మందికి వైద్య పరీక్షలు చేసి, వారిలో 61,778 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు.

జిల్లాలో నెలకు ఐదు మెగా వైద్యశిబిరాలు
ఇకపై జిల్లాలో నెలలో ఐదు మెగా వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశ్రీ మేనేజరు వెల్లడించారు. గతంలో నెలకు 30 ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలు నిర్వహించడం జరిగేవని, వీటిని కుదించి ఐదు మెగా వైద్య శిబిరాలుగా నిర్వహిస్తామన్నారు. ఈ వైద్య శిబిరాల్లో కనీసం 50 మంది ఓపీ ఉండే రెండు కార్పొరేటు ఆసుపత్రులు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొంటారన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఎప్పటివలే 938 జబ్జులు ఉన్నాయని, వీటిల్లో 138 జబ్బులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని నిర్దేశించినట్లు తెలిపారు. ఈ జబ్బులకు కేటాయించిన నిధులు ప్రభుత్వ ఆసుపత్రుల ఖాతాల్లోకి జమ చేస్తారన్నారు. ఆరోగ్యశ్రీకింద వైద్యం పొందేందుకు తెలుపు రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఉండాలన్న నిబంధన ఏమీ లేదన్నారు. ఆర్‌హెచ్‌పీ, టీఏపీ పథకాల ద్వారా కూడా ఈ వైద్యానికి అర్హులేనన్నారు. కొత్తగా సీఎంసీవో ద్వారా వైద్యం పొందవచ్చన్నారు. ఇందుకోసం తహశిల్దారు ధ్రువీకరిస్తే.. సరిపోతుందన్నారు.
  • ===================
Visit My Website - > Dr.Seshagirirao.com/

Sunday, May 5, 2013

N.T.R.university of health sciences, ఎన్‌.టి.ఆర్.వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయము


  •  
  •  
 ఈ తరహాలో మొట్టమొదటిదైన ఎన్‌.టి.ఆర్.వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయము 1986 లో రాస్ట్రవ్యాప్త గా విద్యార్దులకు ప్రాచీన మరియు నవీన వైద్య విద్యలో శిక్షణ నిస్తూ శిక్షణ కాలేజీలను నడిపిస్తూ తనదైన పందాలో ఆరో్గ్య సమస్యల పరిశోధనా ... పర్యవేక్షణా చేస్తూ మన రాస్ట్రానికి , దేశానికి , ప్రపంచానికి వైద్యవిద్య-ఆరోగ్య సేవలందిస్తూ ఉన్నది. దీనిని గౌరవనీయులైన నందమూరి తారక రామారావు ... అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రారంభించగా 1-11-1986 నుండి పనిచెస్తూ ఉన్నది. 2011 లో సిల్వర్ జ్యూబిలీ వేడుకలను జరుపుకున్నది .

ఈ విశ్వవిద్యాలయానికి అనుసందానించి నడుస్తున్న కోర్సులు & కాలేజీలు :


Name of cuorse
Num.of Affiliated colleges
UnderGraduation
Post Graduation
Super Speciality
Modern medicine
40
5500
2431
115
Dentistry
21
1830
439
Nil
Ayurveda
7
90
66
Nil
Homeopathy
6
240
18
Nil
unani
2
110
9
Nil
Nursing
213
10822
556
Nil
Naturopathy&Yoga
2
130
Nil
Nil
Physiotherapy
38
1640
182
Nil
Medical Lab Tech
54
2035
Nil
Nil
Total -------------383------------------22397------------3701-----------115

  • ===================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Tuesday, April 9, 2013

Govt hospitals in Srikakulam district,శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు .





Total HealthCenters :
PHCs+Dispensaries= 85 ,
Sub Centers =514 (జిల్లాలో మొత్తం ఉపకేంద్రాలు ( SCs)

Community Health Centers_3    ,
1.Amadalavalasa   
2.Ponduru   
3.Seethampeta   

Mobile Medical Units_2    
1.Pathapatnam   
2.Itchapuram   

Area Hospitals_5    
1.Narasannapeta   
2.Palasa   
3.Palakonda   
4.Rajaam   
5.Tekkali   

Dist.HeadQuarters Hospital-1
RIMS college hospital - 1


----Ayurvedic Dispensaries:--------------

1.Neelanagaram 2.Baruva , 3.Sankili, 4.Kandyam, 5.Boorja, 6.Komarivanipeta, 7.Nivagam, 8. Nuvvularevu, 9. Poondi, 10.Timadam , 11. Singupuram , 12. Srikakulam , 13. Seetammpeta , 14. Harischandrapuram , 15. Jalumuru , 16. Nowpoda , 17. Shalantra.

-----Homeopathic Dyspensaries:---------

1.Srikakulam , 2. Mamidipalli , 3. Rajaam , 4. Srimukhalingam , 5. Chodavaram , 6. Jagathi , 7. Talavaram , 8. Rapaka , 9. Santhavuriti , 10. S.M Puram , 11. Thotada , 12. Bhanuru , 13. Brahmanatarla , 14. Korlakota, 15. Korasavaada , 16. Temburu , 17.Cheedipudi.

  • =========================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

శ్రీకాకుళం జిల్లాలో క్లస్తర్ ఆరోగ్య విధానము,Cluster health system in Srikakulam dist.

  •  

 ఉన్న ఆరోగ్య కేంద్రాలను పఠిస్ట పరచకుండా ఏదో కొత్త విధానము ప్రవేశ పెట్టినంత మాత్రాన మంచి జరుగుతాదనుకోవడం పొరపాటే అవుతుంది . మరి పొరపాటో లేక గ్రహపాటో జూన్‌ 2011 లో శ్రీకాకుళం ఆరోగ్య కేంద్రాలను , వాటి రూపు రేఖలను మార్పు చేసారు .

క్షేత్ర స్థాయిలో ప్రజరొగ్యం మెరుగు పరిచేందుకు ప్రభుత్వము ప్రజా ఆరొగ్య పౌష్టికాహార సముదాయాల (కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్‌ క్లస్టర్స్ ) ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేసినది . ఈ మేరకు సిబ్బంది నియమకాలు కూడా చేపట్టింది . ప్రస్తుతం ఉన్న విధానము కంటే మెరుగైన సేవలందించేందుకు ఈ సముదాయ విధానము అమలుచేస్తున్నట్లు వెళ్ళడించారు . వీటి గొడుగు కిందకు పి.హెచ్ .సి ల పాలన తీసుకురానున్నారు . గ్రామీణ ప్రాంతాల రోగులు పి.హెచ్.సి సేవలు వినియోగించుకోకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తుండడం తో ఆసుపత్రులలో రోజుల తాకిడి ఎక్కువైనది ... పి.హెచ్.సి లు వెలవెలబోతున్నాయి . ఈ విధానానికి స్వస్తి చెప్పి అటు పి.హెచ్.సి లకు ఇటు ప్రభుత్వ హాస్పిటల్స్ కు అనుసంధానము చెసేందుకు క్లస్తర్ విధానము అమలులోకి తీసుకువస్తున్నారు .

శ్రీకాకుళం జిల్లాలో 18 క్లస్టర్లను రూపొందించారు . . . వీటి పరిధి లోమి 76 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు వస్తాయి . క్లస్తర్లలో 104 వాహనాల సేవలు కూడా రానున్నాయి .

సిబ్బంది నియామకము :
క్లస్టర్ కేంద్రాలలో ఎస్.పి.హెచ్.ఓ. . ల నియామకాలు జరిగాయి . జిల్లావ్యాప్తముగా 18 క్లస్టర్లు గాను 12 S.P.H.O లను నియమించారు . వీరు కేవలము కార్యాలయాలకే పరిమితం కాకుండా వారానికి ఐదు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించవలసి ఉంటుంది . క్లస్తర్ పరిధిలోని పి.హెచ్.సి లలో కార్యకలాపాలు వేగవంతం చేయడం , సి.హెచ్.సి లకు కేసులు తరలించడం వంటి పనులలో పాల్గొనాల్సి ఉంటుంది . అలాగె పి.హెచ్.సి లలోని వైద్యులు వారానికి మూడు రోజులు పాటు 104 వాహనము తో పర్యటించాల్సి ఉంటుంది .



  • ================================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Nursing college in RIMS-Srikakulam,రిమ్స్‌-శ్రీకాకుళం లోనర్సింగ్‌ కళాశాల




రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లో ఈ ఏడాది నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేయనున్నందున రిమ్స్‌లో మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా బృందం ప్రొఫెసర్‌ విలియమ్స్‌, ప్రొఫెసర్‌ బాలామణి సోమవారం వచ్చారు. మొదట వీరు రిమ్స్‌ డైరెక్టర్‌ తెన్నేటి జయరాజ్‌ను కలసి తాము వచ్చిన విషయం వివరించి రిమ్స్‌లో కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్‌లో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.రెండు కోట్లు కేటాయించిందని రిమ్స్‌ ఆవరణలో భవన నిర్మాణం చేపట్టనున్నామన్నారు. ఏపీహెచ్‌ఎం.హెచ్‌ఐడీసీ అధికారులు భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ ఏడాది 50 సీట్లతో కళాశాల నిర్వహించనున్నందున భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు వైద్యకళాశాల రెండో అంతస్థులో తరగతులు నిర్వహించుకునేందుకు వీలు కల్పించామని చెప్పారు. జనరల్‌ ఆసుపత్రిని, వైద్య కళాశాలను పరిశీలించిన బృందం శ్రీకూర్మంలోని రిఫరల్‌ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అక్కడి నుంచి రిమ్స్‌కు వచ్చి వెళ్లిపోయారు. నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ జి.లోకేశ్వరి కళాశాల నిర్వహణకు రిమ్స్‌లో కల్పించిన సౌకర్యాలను బృంద  సభ్యులకు వివరించారు.

courtesy with Eenadu local news
  • =======================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Tuesday, March 19, 2013

Different Types of Hospitals in Srikakulam,శ్రీకాకుళం లో వివిదరకాల ఆసుపత్రులు .





హాస్పిటల్స్ / నర్సింగ్ హోమ్స్ రకాలు (Types of Nursing Homes/Hospitals):

క్లినిక్స్(Clinics) : ఇక్కడ ఒకే డాక్టర్ ఉంటారు . వారికి సహాయకులు గా కంపుండర్ , నర్సు , రూమ్‌ బోయ్ కొన్నిచోట్ల ఉంటారు . వచ్చిన పేసెంట్లకు సలహాలు , తగిన మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు. అవుట్ పేసెంటు విభాగము మాత్రమే ఉంటుంది. ఇన్‌-పేసెంటు కోసం మంచాలు తదితర సదుపాయాలు ఉండవు . సాధారణము గా ప్రభుత్వ హాస్పిటల లో పనిచేసే వైద్యులు సాయాంకాలము ఇటువంటి క్లినిక్స్ పెడుతూ ఉంటారు.

వైద్య సలహాదారుడు గదులు (consultant chambers): కొంతమంది స్పెషాలిటీ వైద్యులు , ప్రతిరోజూ లేదా వారములొ కొన్ని రోజులు వచ్చి కొన్ని గంటల కాలము రోగులకు వైద్య సలహా మరియు చికిత్స చేస్తూ ఉంటారు. ఇవి అవుట్ పేసెంటు విభాగాలే. కొన్నింటి సముదాయములో డయాగ్నోస్టిక్ సదుపాయాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన లేబు పరీక్షలు చేస్తారు. ఇతర పరీక్షలకోసము సంభంధిత సెంటర్లకు పంపిస్తారు . సూపర్ స్పెసాలిటీ హాస్పిటల్స్ లేనప్పుడు ఇవి బాగా ఉపయోగపడేచి. సూపర్ స్పెసలిస్ట్ కోశం దూరప్రాంతాలు వెళ్ళనవసరము ఉండేదికాదు.

మోనో నర్సింగ్ హోమ్‌స్ (mono nursing homes) : ఇక్కడ ఒకే డాక్టర్ ఉంటారు . తనే యజమాని , మెడికల్ ఆఫీషర్ . అవుట్ పేసెంటు , ఇన్‌-పేసెంటు విభాలు ఉంటాయి. సాధారణము గా 10 లోపు మంచాలు + సంబంధిత సదుపాయాలు ఉంటాయి. కొన్నిచోట్ల ICU , ICCU  ఉండవు . రెండు లేక మూడు షిఫ్టు లలో కంపుడర్లు , నర్సులు , వార్డు బోయ్ లు ఉంటారు. కొంతమందికి మినీ ఆపరేషన్‌ థియేటర్ , డెలివరీ రూము (labour room) కూడా ఉంటాయి. ఇక్కడ ఉండే డాక్టర్ తన స్పెషాలిటీ సంబంధిత వైద్య విధానాన్ని ప్రాక్టిస్ చేస్తూ ఉంటారు. పూర్తిగా ప్రవేటు సెక్టర్ కు చెందిన వైద్యవిధానము .

పోలి నర్సింగ్ హోమ్‌స్ (poly Nursingh Homes): ఇవి అవుట్ & ఇన్‌ పేసెంట్ల తో కూడుకొని ఉంటాయి . ఒకరి కంటే ఎక్కువ నలుగురు కంటే తక్కువ డాక్టర్లతో కూడికొని అన్ని హంగులతో ఉంటాయి . సాదారణము గా భార్యా భర్తలు ఇద్దరూ డాక్టర్లైతే ఇటువంటి నర్సింగ్ హోమ్‌లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అన్ని స్పెషాలిటీ వైద్య సదుపాయాలు ఉండవు . పనిచేసే డాక్టర్ల కు సంబంధిన లేబొరిటరీ సదుపాయాలు , స్కానింగ్ ససుపాయాలు , ఎక్ష్ -రే సదుపాయాలు , అంబులెన్సు ససుపాయాలు ఉంటాయి. మంచాలు సంఖ్య 20 కి లోపే ఉంటాయి.

కార్పొరేట్ హాస్పిటల్స్ (Corporate hospitals):  ఇక్కడ అన్నిరకాల మెడికల్ , సర్జికల్ , గైనిక్ , ఇలా డిపార్ట్ మెంట్ పరం గా సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు ఉంటాయి. కేసు డయాగ్నోసిస్ కోసము లేబు , ఎక్ష్ రే , స్కానింగ్ , ఎం.అర్.ఐ , బయోకెమికల్ , పాథలాజికల్ తనికీ పరీక్షలు కోసము తగిన సదుపాయాలు ఉంటాయి. ఒవుట్ , ఇన్‌ పేసెంట్లు , ఐ.సి.యు , ఐ.సి.సి.యు  ఉంటాయి. మంచాలు 40 కి పైబడే ఉంటాయి. ఎటాచ్డ్ మెడికల్ షాపు ఉంటుంది. ఇక్కడ బిల్లులు వ్యాపార ధోరణిలో ఉంటాయి.

శ్రీకాకుళం లో Corporate Hospitals - ఉదాహరణకు కొన్ని
బగ్గు సరోజినీ దేవి హాస్పిటల్ : మల్టిస్పెసాలిటీ హాస్పిటల్ _ఇల్లిసి పురం , శ్రీకాకుళం టౌన్‌ . Specialization : Neurology,Gynecology
Baggu Sarojini Devi Hospital , Srikakulam-GPO , Srikakulam,Phone:  (08942) 279696.
Address:   2-2-132, Srikakulam-GPO, Srikakulam- 532001,Landmark:  Opposite Khadi Bunder



కిమ్స్ హాస్పిటల్ : కొత్త బ్రిడ్జి రోడ్ , శ్రీకాకుళం టౌన్‌.
KIMS Sai Seshadri Hospital welcomes you to the only 120 bed hospital in Srikakulam. Located on New Bridge Road, PN Colony Junction, KIMS SSH, is where personalized medicare meets modern technology. At KIMS SSH the cream of specialists come together to fulfill a wide range of medical requirements.
Services--Sophisticated and fully equipped CTICU, CICU,ICCU, MICU, SICU, PICU, NICUDigital Cardiac Cath Lab. Multislice CT, Color Doppler.Digital Radiography.


Sri Satya Sai Nurshing Home (Day & Night Hospital) - ఫారెస్ట్ ఆఫీసు ఎదురుగా ఉన్నది . డా. కె .పాండురంగారావు MBBS, DAc,MAMS గారిచే నడుపబడు చున్నది. అన్ని సదుపాయాలు గల మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ .


వైద్య సలహాదారుడు గదులు (consultant chambers): ఉదాహరణకు కొన్ని 
 
సూర్య హాస్పిటల్ --సుమంగళి మేదపైన , కళింగ రోడ్ , పాత బస్ స్టాండ్ , శ్రీకాకుళం ,పోన్‌:9848677738,08942-224345.

తిరుమల మెడికల్ సెంటర్ : రైతుబజార్ పెట్రోల్ బంక్ ప్రక్కన , ఫారెస్ట్ ఆఫీసు దరి , శ్రీకాకుళం టౌన్‌. ఫోన్‌-9848171711,08942-278484. Tirumala Medical Center, Srikakulam (శ్రీకాకుళం) India / Andhra Pradesh / Srikakulam / శ్రీకాకుళం / Near Rythu Bazaar Petrol pump, Day and Night Junction,Tirumala Medical Center is a well established poly-clinic with highly qualified doctors, fully computerized laboratory, X-Ray(500MA), ECG. Tirumala Medical Center understands patients' needs and provide soothing environment to get well soon.
Website: www.tirumalamedicalcenter.in ,E-mail: info@tirumalamedicalcenter.in .


డాక్టర్ - డాక్టర్ చాంబర్స్ : న్యూ బ్రిడ్జి రోడ్ , శ్రీకాకుళం టౌన్‌ ,ఫోన్‌: 9298953510
ఇక్కడ ఉన్న డాక్టర్స్ :
డా.కెల్లి చిన్నబాబు MBBS,FDRC,DFM, సుగరు వ్యాధి నిపుణులు ,
డా.చింతాడ నాగమల్లేశ్వరి MBBS , DGO, స్త్రీ వైద్య నిపుణురాలు ,
డా.ఎం.విజయ MBBS, DDVL, చర్మ మరియు సుఖరోగ నిపుణురాలు .
డా.నిష్టల శ్రీనివాస్ -MD, DM,DNB(gastro) coming from Vizag.
attached with : Sri chakra Diagnsosis ,and Sri chakra Medicals .

  • ========================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Monday, February 11, 2013

Medical facilities in Govt.regional hospital,ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు

  •  

  •  
వైద్యుల్లేక కొన్ని... పరికరాలు లేక మరికొన్ని...చికిత్సల కోసం రోగుల పాట్లు-శాపంగా మారిన ప్రభుత్వ విధాన వైఫల్యాలు!-పడకేసిన 'సామాజిక' వైద్యం!
బోసిపోతున్న  ఆస్పత్రులు, కనీసపాటి వైద్య సదుపాయాలకూ నోచుకోక గ్రామీణ ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. కాస్తంత దూరంలో సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రులు ఉన్నప్పటికీ అవి ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో ప్రసవాలు తదితరాలు చేయడానికి ఒక మహిళా వైద్యురాలు, శస్త్రచికిత్సలు చేయడానికి ఒక నిపుణుడు, మత్తుమందు ఇచ్చే నిపుణుడు, చిన్నపిల్లల వైద్యులు, ఒక ఫిజీషియన్‌ తప్పనిసరిగా ఉండాలి. కానీ, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మొత్తం  రాస్ట్రం లో 281 ఆస్పత్రుల్లో 1405 మంది ప్రత్యేక(స్పెషాలిటీ) విభాగాలకు చెందిన వైద్యనిపుణులు తప్పనిసరిగా ఉండాల్సి ఉన్నా... 880 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 525 (37%)మంది మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరవుతున్నారు. వీరిలోనూ సగం మందికి పైగా సొంత ఆస్పత్రులున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరైనా ఈ వైద్యుల ధ్యాస అంతా సొంత క్లినిక్కులపైనే. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందవని తమ ప్రైవేటు క్లినిక్కులకు రావాలని ఒత్తిడి చేసి రోగులను తీసుకువెళుతున్నారు. ఈ విషయం వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా, బాధ్యులపై ఎలాంటి చర్యల్లేవు. ఈ కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే వైద్యులు ఉంటారనే భరోసా లేకుండా పోయింది. వెళ్లటానికి రోగులూ వెనుకంజ వేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నపిల్లలు, గర్భిణులు, శస్త్రచికిత్సలు అవసరమైన వారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.

 జీతాలు!

ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక విభాగాల్లో పనిచేసే వైద్యులకు నెలకు రూ.35 వేల నుంచి రూ.40వేలు వరకు జీతభత్యాల కింద ఇస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలకు రూ.లక్ష వేతనంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఉంటున్నాయి. ఈ కారణంగానే చాలా మంది ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడంలేదు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను 80%కి పైగా పెంచాలని ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు చాలా కాలం నుంచి కోరుతున్నారు. వేతనాలు పెంచి ప్రైవేటుగా సొంత క్లినిక్కుల నిర్వహణపై నిషేధం పెట్టవచ్చని చెబుతున్నారు. ఈ తరహా చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత చాలా వరకు తీరుతుంది. ఆస్పత్రులకు వచ్చే రోగులందరికీ వైద్యసేవలు అందుతాయి. ఇందుకోసం వైద్య బడ్జెట్‌ను రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్లు పెంచితే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే ఇలాంటి చర్యలు తీసుకోకుండా... ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న మొత్తం కేసుల్లో కేవలం రెండు శాతంలోపు ఉండే జబ్బులకు ఆరోగ్యశ్రీ పథకం రూ.1450 కోట్ల వరకు ఏటా ఖర్చు చేస్తున్నారు. ఈ పథకం కింద ఖర్చు చేస్తున్న మొత్తంలో ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రులు లబ్ధి పొందుతున్నాయి. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ప్రధాన సమస్యగా మారుతున్నా, సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

పర్యవేక్షణ వైఫల్యం:

సామాజిక ఆస్పత్రుల్లో 178 చోట్ల ల్యాబ్‌టెక్నీషియన్ల కొరత ఉంది. 127 చోట్ల వైద్యనిపుణులున్నా చికిత్సలు చేయడానికి అవసరమైన వైద్యపరికరాలు లేవు. ఈ ఆస్పత్రుల్లో పరికరాల కోసం రూ.60 కోట్లు అవసరమని ఏడాది కిందట అధికారులు అంచనా వేసినా, ఇప్పటి వరకు ఆ దిశగా చర్యల్లేవు. వైద్యులున్న చోట పరికరాల్లేవు. పరికరాలున్న చోట వైద్యుల్లేరు. ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరం.

  • ==============================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -