Sunday, October 26, 2014

Bones specialists(Orthopaedics).




 Bones specialists(Orthopaedics).

  • Dr.M.Ambedkar ,MS(ortho)-----Rtd. RIMS -sklm --------------9849121520.
  • Dr.B.Komal rao,MS(ortho)------MP.office Road , sklm --------9440955433.
  • Dr. G.Vidyasagar , MS(ortho)----New bridge road , sklm tn---9440197333.
  • Dr. L .prasanna kumar ,MS(ortho)-RIMS  Sklm tn -------------9440106068.
  • Dr. K.V.V.N.kiran kumar,MS(ortho)- RIMS sklm tn-------------9440584162.
  • Dr.V.Ramesh , MS(ortho)--------- RIMS , sklm Tn ------------9989074123.
  • Dr.Annepu Sivaprasad,MS(ortho)-- RIMS sklm Tn -----------9440200714.
  • Dr.T.Rajesh , D.N.B.(ortho)-------- RIMS sklm tn ------------***
  • Dr. T.sudheer , MS(ortho)-----------RIMS sklm Tn -----------9949900369.

  • =========================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Urologists and Nephrologists


Urologists and Nephrologists in Srikakulam Town..
  1.  Dr. K.Dhanunjayudu .MS,Mch (uro)---------- Suraksha hospital  sklm town-------9848036022.
  2. Dr. Dumpala Hariprasad . MS,Mch(uro)------ RIMS hos. sklm Tn -----------------9703746797.
  • =============================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Tuesday, July 29, 2014

RIMS srikakulam news updates(Telugu)


రక్తపోటు, మధుమేహం అదుపుతో కిడ్నీ వ్యాధుల దూరం--రిమ్స్‌ డైరెక్టర్‌ తెన్నేటి జయరాజ్‌--28/07/2014

గుజరాతీపేట, (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లా ప్రజలు రక్తపోటు, మధుమేహం వ్యాధి బారిన పడకుండా ముందుజాగ్రత్త వహిస్తే కిడ్నీ వ్యాధికి దూరంగా ఉండవచ్చని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)డైరెక్టర్‌ తెన్నేటి జయరాజ్‌ అన్నారు. రిమ్స్‌లో పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) కింద నిర్వహిస్తున్న డయాలసిస్‌ కేంద్రం నాలుగో వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. 2008లో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు 39 వేల డయాలసిస్‌లు నిర్వహించారని చెప్పారు. మూత్రపిండాల వ్యాధి నిపుణులు డాక్టర్‌ రమేష్‌ చంద్ర, రిమ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సృజన, రిమ్స్‌ ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్‌ ఇ.ఎస్‌.సంపత్‌కుమార్‌, డయాలసిస్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జి పైడి శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.
  • ============================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Monday, February 3, 2014

Scanning centers in Srikakulam Town,శ్రీకాకుళం పట్టణము లో స్కానింగ్ సెంటర్స్


  •  


Scannin centers in Srikakulam Town
రఫా స్కానింగ్ & మెడికల్ సెంటర్.
డే & నైట్ జం. ,రైతుబజార్ రోడ్ ,ఆపోజిట్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసు (Dr.Baburao-DMRD)
08942-651214.
1.శ్రీకృష్ణ స్కాన్స్.
ఆర్ట్స్ కాలేజీ రోడ్ , ఆపోజిట్ కోడిరామమూర్తి స్టేడియం(డా.పేడాడ క్రిష్ణ DMRD).
9440121476.
2.సిందూరా డయాగ్నోస్టిక్స్.
డే & నైట్ .జం. న్యూబ్రిడ్జ్ రోడ్(2014 లో ప్రారంభం(P.B.Kameswararao-MS(ENT)
08942-228455.
3.శ్రీ వెంకటేస్వర స్కాన్‌ సెంటర్.
ఫారెస్ట్ ఆఫీసు ఎదురుగా(తిరుమల మెడికల్ సెంటర్ వెనుక) డే & నైట్ జం. ,రైతుబజార్ రోడ్(Dr.Sandeep Kumar-MBBS , DNB (radiology)(02-02-2014.opened) ,
08942-645745.
4.Aditya scan center
--------------------------- Govt.Arts college Rd.Near SBI(adb) ,(Dr.B.Lavakumar-MD.DMRD)opened in Nov/2013.
9502573540.

  5.RK scans , ---flot no:10 Royal layout , beside amrutha hosm near new bridge sklm ,
cell 958165799 ,--Dr. B .Raveendranadh DMRD


Scanning facilities in Govt Hospitals : update : 22/April/2015

స్కానింగ్‌ చేసే వైద్య పరికరాలు - జిల్లా పరిస్థితి

జిల్లాలో 75 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, 11 సామాజిక ఆసుపత్రులు ఉన్నాయి.

వీటిలో శ్రీకాకుళం రిమ్స్‌ జనరల్‌ ఆసుపత్రితో పాటు రాజాం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాలకొండ ఆసుపత్రుల్లో స్కానింగ్‌ చేసే వైద్య పరికరాలు ఉన్నాయి.

రణస్థలం, సోంపేట, కోటబొమ్మాళి ఆసుపత్రుల్లో స్కానింగ్‌ వైద్య పరికరాలు లేవు.

ఇప్పటి వరకు పీహెచ్‌సీలకు వచ్చే గర్భిణికి ఏదైనా ఇబ్బంది గమనిస్తే సమీపంలోని సామాజిక ఆసుపత్రికి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కొత్త విధానం అందుబాటులోకి తీసుకురావటంతో సీహెచ్‌సీ ఆసుపత్రులకు తీసుకువెళ్లనవసరం లేకుండా సమీపంలోని స్కానింగ్‌ కేంద్రానికి తీసుకువెళ్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితి, సంచారం తదితర వివరాలు తెలుసుకోవడానికి వీలుంటుంది.




  • ===================================

Visit My Website - > Dr.Seshagirirao.com/ -