Scannin centers
in Srikakulam Town
|
||
రఫా స్కానింగ్ & మెడికల్ సెంటర్.
|
డే & నైట్ జం. ,రైతుబజార్ రోడ్ ,ఆపోజిట్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసు (Dr.Baburao-DMRD)
|
08942-651214.
|
1.శ్రీకృష్ణ స్కాన్స్.
|
ఆర్ట్స్ కాలేజీ రోడ్ , ఆపోజిట్ కోడిరామమూర్తి స్టేడియం(డా.పేడాడ క్రిష్ణ
DMRD).
|
9440121476.
|
2.సిందూరా డయాగ్నోస్టిక్స్.
|
డే & నైట్ .జం.
న్యూబ్రిడ్జ్ రోడ్(2014 లో ప్రారంభం(P.B.Kameswararao-MS(ENT)
|
08942-228455.
|
3.శ్రీ వెంకటేస్వర స్కాన్
సెంటర్.
|
ఫారెస్ట్ ఆఫీసు ఎదురుగా(తిరుమల
మెడికల్ సెంటర్ వెనుక) డే & నైట్ జం. ,రైతుబజార్ రోడ్(Dr.Sandeep
Kumar-MBBS , DNB (radiology)(02-02-2014.opened) ,
|
08942-645745.
|
4.Aditya scan center
|
---------------------------
Govt.Arts college Rd.Near SBI(adb) ,(Dr.B.Lavakumar-MD.DMRD)opened in
Nov/2013.
|
9502573540.
|
5.RK scans , ---flot no:10 Royal layout , beside amrutha hosm near new bridge sklm ,
cell 958165799 ,--Dr. B .Raveendranadh DMRD
Scanning facilities in Govt Hospitals : update : 22/April/2015
స్కానింగ్ చేసే వైద్య పరికరాలు - జిల్లా పరిస్థితి
జిల్లాలో 75 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, 11 సామాజిక ఆసుపత్రులు ఉన్నాయి.
వీటిలో శ్రీకాకుళం రిమ్స్ జనరల్ ఆసుపత్రితో పాటు రాజాం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాలకొండ ఆసుపత్రుల్లో స్కానింగ్ చేసే వైద్య పరికరాలు ఉన్నాయి.
రణస్థలం, సోంపేట, కోటబొమ్మాళి ఆసుపత్రుల్లో స్కానింగ్ వైద్య పరికరాలు లేవు.
ఇప్పటి వరకు పీహెచ్‌సీలకు వచ్చే గర్భిణికి ఏదైనా ఇబ్బంది గమనిస్తే సమీపంలోని సామాజిక ఆసుపత్రికి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కొత్త విధానం అందుబాటులోకి తీసుకురావటంతో సీహెచ్‌సీ ఆసుపత్రులకు తీసుకువెళ్లనవసరం లేకుండా సమీపంలోని స్కానింగ్ కేంద్రానికి తీసుకువెళ్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితి, సంచారం తదితర వివరాలు తెలుసుకోవడానికి వీలుంటుంది.
- ===================================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -
No comments:
Post a Comment
Your comment is very important to improve this blog/site