Monday, November 23, 2009

PHC in Srikakulam dist.




Rural Hospitals _ SRIKAKULAM-DISTRICT
PrimaryHealthCenters_60 Allopathic Dispensaries_10
Place of P H C Medical Officer
1.Annavaram
Dr.Pushapanaadham
2.Akkupalli Dr.Someswararao
3.Atchuthapuram Dr.Laxmanarao
4.Burja Dr.Jyothikumari,S
5.Belagaam Dr.Rajasekhar
6.Budithi Dr.Durgamaheswararao
7.Boddaam Dr.Prasadarao
8.Bitiwaada Dr.Bangarayya
9.Bhamini Dr.Lingaraju
10.Baluru Dr.Lokanadham
11.Bydalapuram Dr.sadasiva
12.Borubadhra Dr.Kishorekumar
13.Chapara Dr.Pradhan
14.Dusi Dr.Chandrasekhararao,K
15.Donubai Dr.Ravindranadh
16.D.G.Puram Dr.Durga kumari
17.Etcherla Dr.Srinivas
18.Gara Dr.Jogi naidu
19.G Sigadam Dr.Seshagirirao
20.Govindapuram Dr.Kodanda rao
21.Guttavalli Dr Ramarao
22.Hiramandalam Dr.Srinivasarao
23.Haripuram Dr.muralidhara rao
24.Jalumuru dr.Sambasivarao
25.Kintali Dr.Papa ratnam
26.Kotturu Dr.Sashibhusanarao
27.Kusimi dr.Vijaya mohan
28.kaviti Dr.Jyothi
29.Koligam Dr.RamachandraMahanthi
30.kanchili Dr.patnaik
31.Korlam Dr.Sudhakararao
32.K.Kotturu Dr.Kalyan babu
33.Kottapalli Dr.Venkateswararao
34.L.N.Peta Dr.Ratna kumari
35.Laveru Dr.Butchibabu
36.Makivalasa Dr.Surendrababu
37.Murapaka Dr.Viswanadham
38.Marripaadu Dr.Prakasarao
39.M.S.Palli Dr.Sunil
40.Mandasa Dr.Rajendra Prasad
41.Myliaputti Dr.Venugopal rao
42.Nandigaam Dr.Nagabhusanarao
43.Nowpada Dr.Leela
44.Polaki Dr.Jayaprakash
45.Ponnaada Dr.Jagadeswararao
46.Pogiri Dr.Bhanuprakash
47.Patharlapalli Dr.Sujatha
48.RegidiAmadalavalasa Dr.Anilkumar
49.Sarubujjili Dr.Jyothirmayi
50.Singupuram Dr.Jagannadharao
51.Srikurmam Dr.Appala naidu
52.SanthaKaviti DrSomaraju
53.Saravakota Dr.Gowreswararao
54.Santhabommali Dr.Lakshmanarao
55.Siripuram Dr.Naganarendra
56.Thogaram Dr.Bhaskara subuddhi
57.Tilaru Dr.Praveen
58.Veeraghattam Dr.Kurmanadh
59.Vangara Dr.Srinivasa reddy
60.VajrapuKotturu Dr.Jayanthi
Place Of Dispensary Medical Officer
1.Akkula peta
Dr.Venkataramana
2.Bathili Dr.Varma
3.Borivanka Dr.Furuddhin
4.Kalingapatnam Dr.Ramamurty
5.Karajada Dr.Nataraj
6.Manikyapuram Dr.Sathishkumar
7.Rajpuram Dr.Jagannadham
8.Tadivalasa Dr.Gupta
9.Urlaam Dr.kiran mahanthi
10.Venkatapuram Dr.Ram bab
Community Health Centers_3
Place of CHC
Medical Officer
1.Amadalavalasa Dr.Sudhakar
2.Ponduru Dr.Tirupathirao
3.Seethampeta Dr.Sudhakara rao
Mobile Medical Units_2
Place of MMU Medical Officer
1.Pathapatnam Dr.Vidyasagar
2.Itchapuram Dr.Rajasekhar
Area Hospitals_5
Place of A H Medical Officers
1.Narasannapeta 6 Medical officers
2.Palasa 9 Medical officers
3.Palakonda 5 Medical officers
4.Rajaam 4 medical officers
5.Tekkali 7 Medical officers
Dist.HeadQuarters Hospital_1
15 October 2007
Note: Total HealthCenters= PHCs+Dispensaries_60+10=70. Total Medical Officers = 118. Filled = 89 vacant = 29
Total MPHW(M) = 338 Filled = 228 vacant = 110
Total MPHW (F) = 528 Filled = 521 vacant = 7
State - Level
Total PHC's(underMedicalDirectorate)=1490
Total Dispensaries=71
---------------------------------------------------------------- Ayurvedic Dispensaries:-(There are no doctor available in most of these hospital.)
1.Neelanagaram 2.Baruva , 3.Sankili, 4.Kandyam, 5.Boorja, 6.Komarivanipeta, 7.Nivagam, 8. Nuvvularevu, 9. Poondi, 10.Timadam , 11. Singupuram , 12. Srikakulam , 13. Seetammpeta , 14. Harischandrapuram , 15. Jalumuru , 16. Nowpoda , 17. Shalantra.
Homeopathic Dyspensaries:-(There are no doctor available in most of these hospital.)
1.Srikakulam , 2. Mamidipalli , 3. Rajaam , 4. Srimukhalingam , 5. Chodavaram , 6. Jagathi , 7. Talavaram , 8. Rapaka , 9. Santhavuriti , 10. S.M Puram , 11. Thotada , 12. Bhanuru , 13. Brahmanatarla , 14. Korlakota, 15. Korasavaada , 16. Temburu , 17.Cheedipudi.




Unani Dispensaries:-

1. Srikakulam , 2. Sompeta . ( 15-Octo-2007) . There are no doctor available in most of these hospital.

----------------------------------



Update -> Apr/2010









-----------------------------------

all allopathic dispensaries were upgraded to full time PHCs . some new PH centers


opened ... total PHCs in Srikakulam dist . are 73.


New RIMS medical college is opened in 2008 with 400 bed strength . . . and the Dist.

head quarters hospital is proposed to shift to Palakond town .

20 PHCs are upgraded to "A 24 hour service " PH centers .

some of the PHCs that were upgraded to 24 hours PHCs ->

  • siripuram ,
  • kaviti ,
  • matam siriyaapalli ,
  • BudambO ,

శ్రీకాకుళం లో వైద్య సేవల విస్తరణ :
2010 సంవత్సరములొ జిల్లా వైద్య విధానము ను మార్పు చేయాలనే తలంపుతో అంచె .. అంచెల ఆరోగ్య - కేంద్రాల విధానాన్ని కొంచం మార్పు చేసారు .
ప్రతి 4 నుంచి 5 గ్రామాలను -------- ఒక సబ్సెంటర్ గాను ,
ప్రతి 4 నుంచి 8 సబ్సెంటర్లు --------ఒక ప్రధమిక వైద్యఆరోగ్య కేంద్రం (PHC) గాను ,
ప్రతి 4 నుంచి 6 పి.హెచ్.సి. లను ----ఒక సామాజిక ఆసుపత్రి గాను (CHC) గాను ,
ఏరియా ఆసుపత్రులు , జిల్లా ప్రధాన ఆసుపత్రులు యదాతదం గానే ఉంటాయి .

శ్రీకూర్మాం పి.హెచ్.సి. ని ... రాజీవ్ గాంధి మెడికల్ కాలేజీ హౌస్ సర్జన్ల ట్రై నింగ్ కోసం ఎంపిక చేసారు . (PHC
Srikurmam is change to Rural PHC training center for RIMS medical college -Srikakulam) .


జిల్లాలో మొత్తం పి.హెచ్.సి.లు (PHCs) ------------=71 ,
జిల్లాలో మొత్తం ఉపకేంద్రాలు ( SCs)-------------=456

------------------------------------------------
update on 24/April/2010
-------------------------------------------------

ప్రతి అయిదు వేల జనాభాకు ఒక ఉపకేంద్రం, 20 నుంచి 40 వేల జనాభాకు ఒక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం, రెండు లక్షల జనాభాకు ఒక సామాజిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, ఆ మేరకు వైద్యాధికారుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం అంతా కలిసి ఒక నివేదిక తయారు చేశారు.

ఈ రీఆర్గనైజేషన్‌ ప్రక్రియతో జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఎనిమిది డిస్పెన్సరీలను (రాజపుం, మాణిక్యపురం, బోరివంక, వెంకటాపురం, కళింగపట్నం, ఉర్లాం, అక్కులపేట, తాడివలస)లను రద్దు చేసి, వాటి స్థానంలో యథాతథంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మరో ఆరు కొత్త పి.హెచ్‌.సి.లను ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రస్తుతం ఉన్న 71 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలతో పాటు అదనంగా 14 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న తొమ్మిది సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రాలతో పాటు అదనంగా మరో ఏడింటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అందుబాటులో ఉన్న 478 ఉప కేంద్రాలతో పాటు మరో 36 కొత్తవి ఏర్పాటుకానున్నాయి. సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు, ప్రొగ్రాం అధికారి మెండ ప్రవీణ్‌, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.

CHC--------=11
PHC -------= 85 ,
Sub Centers =514


update as on June 2011 :

ఉన్న ఆరోగ్య కేంద్రాలను పఠిస్ట పరచకుండా ఏదో కొత్త విధానము ప్రవేశ పెట్టినంత మాత్రాన మంచి జరుగుతాదనుకోవడం పొరపాటే అవుతుంది . మరి పొరపాటో లేక గ్రహపాటో జూన్‌ 2011 లో శ్రీకాకుళం ఆరోగ్య కేంద్రాలను , వాటి రూపు రేఖలను మార్పు చేసారు .

క్షేత్ర స్థాయిలో ప్రజరొగ్యం మెరుగు పరిచేందుకు ప్రభుత్వము ప్రజా ఆరొగ్య పౌష్టికాహార సముదాయాల (కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్‌ క్లస్టర్స్ ) ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేసినది . ఈ మేరకు సిబ్బంది నియమకాలు కూడా చేపట్టింది . ప్రస్తుతం ఉన్న విధానము కంటే మెరుగైన సేవలందించేందుకు ఈ సముదాయ విధానము అమలుచేస్తున్నట్లు వెళ్ళడించారు . వీటి గొడుగు కిందకు పి.హెచ్ .సి ల పాలన తీసుకురానున్నారు . గ్రామీణ ప్రాంతాల రోగులు పి.హెచ్.సి సేవలు వినియోగించుకోకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తుండడం తో ఆసుపత్రులలో రోజుల తాకిడి ఎక్కువైనది ... పి.హెచ్.సి లు వెలవెలబోతున్నాయి . ఈ విధానానికి స్వస్తి చెప్పి అటు పి.హెచ్.సి లకు ఇటు ప్రభుత్వ హాస్పిటల్స్ కు అనుసంధానము చెసేందుకు క్లస్తర్ విధానము అమలులోకి తీసుకువస్తున్నారు .

శ్రీకాకుళం జిల్లాలో 18 క్లస్టర్లను రూపొందించారు . . . వీటి పరిధి లోమి 76 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు వస్తాయి . క్లస్తర్లలో 104 వాహనాల సేవలు కూడా రానున్నాయి .

సిబ్బంది నియామకము :
క్లస్టర్ కేంద్రాలలో ఎస్.పి.హెచ్.ఓ. . ల నియామకాలు జరిగాయి . జిల్లావ్యాప్తముగా 18 క్లస్టర్లు గాను 12 S.P.H.O లను నియమించారు . వీరు కేవలము కార్యాలయాలకే పరిమితం కాకుండా వారానికి ఐదు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించవలసి ఉంటుంది . క్లస్తర్ పరిధిలోని పి.హెచ్.సి లలో కార్యకలాపాలు వేగవంతం చేయడం , సి.హెచ్.సి లకు కేసులు తరలించడం వంటి పనులలో పాల్గొనాల్సి ఉంటుంది . అలాగె పి.హెచ్.సి లలోని వైద్యులు వారానికి మూడు రోజులు పాటు 104 వాహనము తో పర్యటించాల్సి ఉంటుంది .

update : 2014 :

జిల్లాలో  మెడికల్ కాలేజీలు : 2 -- 1) రిమ్స్ మెదికల్ కాలేజీ  2) జెమ్స్ మెడికల్ కాలేజీ .
జిల్లాలో డెంటర్  కాలేజీలు : 1 --- 1) సాయి డెంటల్ కాలేజీ (చాపారం విలేజ్),

District Head Quarters Hospital, APVVP, Srikakulam.--beds =250  .

జిల్లాలో ప్రాంతీయ హాస్పిటల్స్ : 2
Area Hospital, APVVP Tekkali (V) & (M), Srikakulam District --beds =100
Area Hospital, APVVP, Palakonda (V) & (M),Srikakulam District.--beds =100
.
జిల్లాలో సామాజిక హాస్పిటల్స్ : 8 .
జిల్లాలో ప్రాదమిక ఆరోగ్య కేంద్రాలు : 85.
CHC--------=11
PHC -------= 85 ,
Sub Centers =514
  • =================================================

Visit My Website - > Dr.Seshagirriao - MBBS.

3 comments:

  1. Dear Aravind ... I have no time to collect the Material of PHC.can you pls do the needful?.

    ReplyDelete
  2. i am interested to work as phc medical officer for 1 yr do you have any vacancies what is the procedure

    ReplyDelete

Your comment is very important to improve this blog/site