Tuesday, September 15, 2009

Srikakulam medical info


srikakulammandals.gif
  • Mandals in srikakulam------------------Names of Mandals---------------------------A.P map
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Srikakulam District Medical Information :


  • Nurshinghomes----some Nurshing home in Srikakulam dist. There are about 200 clinics/Nurshing homes in allopathic medical systems present in Srikakulam dist.








  • Medical education Process in India ---- భారతదేశం లో వైద్య విధ్యావిధానము .

====================================================================

Just for General Knowledge :

State- Level: Hospitals_ Information
->updated on 19/Feb/2010.

Total PHC's (medical directorate) = 158o,
Total Dispensaries = 71.
Total Area hospitals = 56.
Nurses (M) in PHC sub-centers = 6127.
Nurses (F) in PHC sub-centers = 12541.
Lab tchenicians ---------------- = 1363. (Govt.)
Specialist Doctors -------------- = 235. (state wide in Govt)

(courtesy - Eenadu daily - Feb/2010)

Total Teaching Hospitals =36.
Total District Hq.Hos. = 23

Medical college = -> Links

Medical colleges in Andhra pradesh

NTR health university portal
http://www.educationinfoindia.com/medical/andhramed.html
http://dme.ap.nic.in/dme_medcolleges.html
http://www.indiaedu.com/andhra-pradesh/colleges/med.htm

Dental college = -> Dental colleges in Andhrapradesh

16 (Govt.=2. Private= 14).Total seats=1400.

Pharmacy Colleges = Pharmacy colleges in Andhrapradesh

31+19+12=62(Oct.2005) (New) Total seats=1750+1140+720 = 3610 <(Govt. & Private both included)

Homeopathy Coleges
= Homeopathi colleges in Andhrapradesh
4 (Hyd, Gudivada, Rajamundry, Cadapa). Seats = 60+40+50+50 = 200.

Ayurvedhic = Ayurvedhic Medical colleges in Andhrapradesh
4 (Hyd,Vijayawada,warangal,Tirupathi).Seats = (50+30+30+40) = 150.

Naturopathy = Naturopathic colleges in Andhrapradesh
1........Hyd.seats = 30

Proposal for another 15 Medical colleges and 16 Dental colleges.

Unani Medical colleges : in Andhrapradesh .

Physiotherapy colleges : in Andhrapradesh

BScMLT Colleges : in Andhrapradesh.

Nursing Colleges : in Andhrapradesh .

---------------------------------------------------------------------------------------------
Medical PG courses : in Andhra Pradesh.2010

The total Number of PG seats = 1085 (as on 13March 2008) .

9 Govt. and 5-pravate medical colleges. Govt.college seats = 665.

private college seats = 149.

management quota seats = 132.

pending for IMC approval seats = 139.

Total = 1085

Note : in the year 2008 total Number of Students appeared = 5960. Selected for councelling = 3680.

పీజీ మెడికల్‌లో అదనంగా 170 సీట్లు(Date: 15/04/2012)

విజయవాడ: పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఈ ఏడాది కొత్తగా మూడు ప్రభుత్వ కళాశాలల్లో 26, 16 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 144 సీట్లు అదనంగా వచ్చి చేరాయి. దీంతో ప్రభుత్వ కళాశాలలో 1139, ప్రైవేటు వైద్య కళాశాలలో 1174 సీట్లతో కలిపి 2313 సీట్లను అందుబాటులో ఉంచగా, ప్రైవేటు కళాశాలలో 594 సీట్లను(50శాతం) మాత్రమే యూనివర్సిటీ కన్వీనర్ కోటాలో భర్తీ చేయనుంది. సోమవారం నుంచి ఈమేరకు కౌన్సిలింగ్ జరగనుంది.

---------------------------------------------------------------------------------
2010 Medical (degree-MBBS) counselling :

ఎంసెట్‌ మెడికల్‌ విద్యార్థులకు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తయింది. రెండో దశ కౌన్సెలింగ్‌ ఈ నెల 16 నుంచి ప్రారంభం కావచ్చు. మరో మూడు మెడికల్‌ కాలేజీలకు అనుమతి వచ్చినందువల్ల ఇంకో 300 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు, రిజర్వేషన్‌ కేటగిరీలో ఖాళీ అయిన సీట్లను కూడా రెండో దశ కౌన్సెలింగ్‌లో భర్తీ చేయవచ్చు.

గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం విద్యార్థులు వూహించిన దానికంటే తక్కువ ర్యాంకులకే మెడికల్‌ కాలేజీల్లో సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కేటగిరీ-సి, అంటే మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను 40 శాతానికి పెంచడం దీనికి ప్రధాన కారణం. కేటగిరీ-బిలో 10 శాతం సీట్లు మాత్రమే భర్తీ చేయడానికి అవకాశం ఉంది. రెండో దశ కౌన్సెలింగ్‌లో సీట్లు భర్తీ కానున్న మూడు కొత్త వైద్య కళాశాలలు...

* ఫాతిమా వైద్య కళాశాల, కడప
* డాక్టర్‌ ఎ.ఆర్‌.కె. మహిళా వైద్య కళాశాల, హైదరాబాద్‌
* గ్రేట్‌ ఈస్ట్రన్‌ వైద్య కళాశాల, శ్రీకాకుళం

ఈ మూడు కాలేజీల్లోని మొత్తం 300 సీట్లలో మేనేజ్‌మెంట్‌ కోటా 40 శాతం... అంటే 120 పోగా మిగిలిన 180 సీట్లలో 90 ఓపెన్‌ కేటగిరీలో, మరో 90 రిజర్వేషన్‌ కేటగిరీలో భర్తీ అవుతాయి.

మెడికల్‌, బీడీఎస్‌ కౌన్సెలింగ్‌ దాదాపు పూర్తయింది. వీటిలో సీట్లు రాని విద్యార్థులు, అనేక ఇతర కోర్సుల్లో అవకాశాల గురించి ఆలోచించవచ్చు. ఎన్‌.టి.ఆర్‌. యూనివర్సిటీ పరిధిలో ఆయుర్వేదిక్‌, హోమియోపతి, నేచురోపతి, యునాని, ఫిజియోథెరపీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ (ఎం.ఎల్‌.టి.), నర్సింగ్‌, ఆప్టోమెట్రీ, బ్యాచిలర్‌ ఇన్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పెథాలజీ అండ్‌ ఆడియోలజీ; నిమ్స్‌ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బి.ఎస్‌సి. ఆప్టోమెట్రీ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ కోర్సు అందిస్తోన్న కొన్ని ప్రముఖ కళాశాలలు....

* కస్తూర్బా మెడికల్‌ కాలేజ్‌, మణిపాల్‌
* జామియా హమ్‌దర్ద్‌, న్యూఢిల్లీ
* ఎస్‌.ఆర్‌.ఎం. యూనివర్సిటీ, చెన్నై
* శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయ, కాంచీపురం
* యశ్వంతరావ్‌ చవాన్‌ మహారాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ, నాసిక్‌
బి.ఎస్‌సి. కోర్సుల్లో ప్రవేశం
బయాలజీ విద్యార్థులు మెడికల్‌, డెంటల్‌ తర్వాత కొంత అధికంగా ఇష్టపడే కోర్సులు బి.ఎస్‌సి. అగ్రికల్చర్‌, వెటర్నరీ సైన్సెస్‌. ఇవి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి. ఇంకా వెటర్నరీ, ఫిషరీస్‌, ఫుడ్‌ సైన్స్‌, కమర్షియల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, హార్టికల్చర్‌, హోమ్‌ సైన్స్‌ కోర్సులు ఉన్నాయి. వీటిలో హోమ్‌ సైన్స్‌ మినహాయించి, మిగిలిన కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్‌ ర్యాంకునే ప్రాతిపదికగా తీసుకుంటారు. హోమ్‌ సైన్స్‌ కోర్సులో ప్రవేశానికి మాత్రం ఎంసెట్‌ పరీక్షతో సంబంధం లేదు.

* ఈ కోర్సులన్నిటికీ వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్‌.టి.ఆర్‌. యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులు చేరడానికి చివరితేదీ 12 ఆగస్టు 2010.

* ఇవికాకుండా విద్యార్థులు ఇంకా చేరడానికి అవకాశం ఉన్న కోర్సులు... బి.ఫార్మసీ, ఫార్మా.డి. ఇవి విదేశాల్లో మంచి ప్రాముఖ్యం ఉన్న కోర్సులు. మనరాష్ట్రంలో 15 కళాశాలల్లో ఫార్మా.డి. కోర్సు ఉంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రయోగశాలల కొరతను దృష్టిలో ఉంచుకొని చూస్తే, ఈ కోర్సు ఎంతవరకు విజయవంతం అవుతుందనేది తెలుసుకోవడానికి ఇంకో నాలుగేళ్లు ఆగాల్సిందే! బి.ఫార్మసీ కూడా దాదాపు 250కిపైగా కళాశాలల్లో అందుబాటులో ఉంది. అందువల్ల విద్యార్థులు కళాశాలలను ఎంచుకోవడంలో జాగ్రత్త వహించడం అవసరం.

update on 17/10/2010

శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రోజురోజు కూ దూరమౌతున్న వైద్య సేవలను అందు బాటులోకి తీసుకువెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వులు (నెంబర్ 209) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయా నికి చేరాయి. దీని ప్రకారం జిల్లాలో మొత్తం 18 సామాజిక ఆరోగ్య, పోషణ క్లస్టర్లు ఏర్పా టు కానున్నాయి.

ప్రస్తుతం ఇవి ఆయా ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లోనే కొనసాగుతాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక వైద్యశాలల్లో జరిగే రోజువారీ కార్యకలా పాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలుపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయానికి ఈ క్లస్టర్లు సమాంతరంగా పనిచేస్తాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే ఈ క్లస్టర్ల విధానం అమలు లోకి రానున్నదని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంచేస్తున్నాయి. ఈ క్లస్టర్ కార్యాలయాల్లో ఒక్కోదానికి ఒక వైద్యాధికారి, మరో 10 మంది పారా మెడికల్ వైద్య సిబ్బందిని నియమిస్తారు.

ఈ క్లస్టర్ వ్యవస్థలో పనిచేసే సిబ్బం దికి శిక్షణ ఇతర మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర మొత్తంమీద 40 కోట్ల రూ పాయలు నిధులు కూడా మంజూరు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా జిల్లాల్లో మరింత సమర్ధ వంతంగా సేవలు అందించడానికి కొత్తగా ఈ క్లస్టర్ల వ్యవస్థను ఏర్పాటు చే స్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

డీఎంహె చ్‌వోకు ప్రస్తుతంవున్న అధికారాలను కొంతవరకూ తగ్గించి క్లస్టర్లల్లో ని ప్ర ధాన వైద్యాధికారులకు అదనపు అధికారాలను బదలాయించనున్నారు. అయితే దీనివల్ల నిర్ధేశిత లక్ష్యం నెరవేరుతుందో లేదోనన్న సందేహాలు వ్యక్త మవుతున్నాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అమలులో భాగంగా ప్రతీ ఏటా జిల్లాకు 200 కోట్ల రూపాయలు నిధులు విడుదలవుతున్నాయి.

ఈ నిధుల వినియోగంపై ఈ క్లస్టర్ల వ్యవస్థ నిఘా వేయనుంది. అంతేకాక ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో చేపట్టే వివిధ రకాల ప్రజారోగ్య రక్షణ పథకాల అమలు తీరును ఈ వ్యవస్థ సమీ క్షిస్తుంది. కాగా నిపుణులైన వైద్యాధికారులను, పారామెడికల్ సిబ్బందిని ఈ వ్యవస్థ కోసం కేటాయించడంవల్ల ఇప్పటికే అరకొరగావున్న ప్రజావైద్య సేవలకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కన్పిస్తోంది.

జిల్లాలో ఏర్పాటు కానున్న 18 క్లస్టర్ కేంద్రాల్లో ప్రధాన అధికారులుగా డిప్యూటీ సివిల్ సర్జన్ స్థాయిలోని వైద్య నిపుణులను నియమించనున్నారు. ఇలా 18 మంది వైద్య నిపుణులు 200 మంది అనుభవంగల పారామెడికల్ సిబ్బంది రెగ్యులర్ వైద్య సేవలనుంచి తప్పుకొని పర్యవేక్షణ బాధ్యతలకే పరిమితం కానున్నారు. ఈ మేరకు క్లస్టర్లల్లో నియామకాలు జరపడానికి ఈ నెల 24వ తేదీ నుంచి సిబ్బంది కేటాయింపు ప్రక్రియ కొనసాగనుంది.

క్లస్టర్ల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం శాస్త్రీయ విధానాన్ని పాటించలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఖ చ్చితమైన నిబంధనలు లేకపోవడంతో క్లస్టర్‌ల ఏర్పాటు ఇష్టారాజ్యంగా జరి గిందని వైద్య సిబ్బంది ఆరోపిస్తున్నారు. కేవలం 50 కిలోమీటర్ల పరిధిలో ఒ క్కో క్లస్టర్ వుండాలన్న నిబంధన మినహా ఇంకే అంశాన్ని పరిగణలోకి తీసు కోకపోవడం వల్ల కొన్ని క్లస్టర్ల పరిధిలో ఒక్కో పీహెచ్‌సీ మాత్రమేవుండగా, మరికొన్ని క్లస్టర్లలో రెండు మూడు పీహెచ్‌సీలు కూడా ఉంటున్నాయి. ఈ పరిస్ధితులను పరిశీలిస్తే క్లస్టర్ల వ్యవస్థ అమలు ఎలా వుంటుందోనన్న సం దేహాలు వ్యక్తమవుతున్నాయి.

4 comments:

  1. very very good work,i have no words to appreciate u.........go on dont stop

    ReplyDelete
  2. Great work has been doing by you ... in spite of your busy practice.... hands up to you sir

    K.Madhusudan JL , Srikakaulam town .

    ReplyDelete
  3. Thank you Madhusudan garu .... for a good complement on my web-blog

    ReplyDelete

Your comment is very important to improve this blog/site